Home » Banjara Hills
నిజాం కాలంలో రజాకార్లను ఎదురించిన ధీశాలి మల్లు స్వరాజ్యం. తుంగతుర్తి నుంచి శాసన సభకు మల్లు స్వరాజ్యం ప్రాతినిధ్య వహించారు.
హైదరాబాద్ రోడ్ నెంబర్ 12 లో స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. స్పా సెంటర్ పై బంజారా హిల్స్ పోలీసులు బుధవారం దాడి చేశారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో పాల్గొన్న సరయూ.. లేటెస్ట్గా ఓ షార్ట్ ఫిల్మ్‌లో నటించగా.. అందులో హిందూ సమాజాన్ని, మహిళలను కించపరిచినట్లుగా కేసు నమోదైంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో.
బిగ్ బాస్-5 కంటెస్టెంట్, యూట్యూబ్ స్టార్, 7ఆర్ట్స్ సరయును హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హిందువుల విశ్వాసాలను దెబ్బతీసేలా..
తెలంగాణలోకి కూడా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రవేశించింది. హైదరాబాద్ లో ఒమిక్రాన్ బాధితుడి ఆచూకీ లభ్యం అయింది. నగరంలోని బంజారాహిల్స్ పారమౌంట్ కాలనీలో బాధితుడిని కనుగొన్నారు.
కేబుల్ వర్క్ చేయడానికి వచ్చిన వ్యక్తి నీచానికి పాల్పడ్డాడు. పనిచేయడానికి వచ్చి పక్కింటి మహిళపై కన్నేశాడు.. ఆమె బాత్రూమ్ లో ఉండగా.. వీడియో తీస్తూ స్థానికులకు దొరికిపోయాడు.
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో కారు బీభత్సం కేసులో నిందితులు రోహిత్, స్నేహితుడు సుమన్ కు రిమాండ్ విధించారు. అర్ధరాత్రి బంజారాహిల్స్ రోడ్ నెం.2లో కారు ఢీకొని ఇద్దరు మృతి చెందారు.
బంజారాహిల్స్ రోడ్ నెం.2లో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘటన కలకలం రేపుతుంది. మద్యం మత్తులో కారు నడిపిన డ్రైవర్.. ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను....
హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఓ మసాజ్ సెంటర్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం.12లో మసాజ్ సెంటర్ పేరుతో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు.
తన ఆటోలో ఎక్కిన ప్రయాణికుడు బ్యాగ్ అందులోనే వదిలి వెళ్ళిపోయాడు. దీంతో ఆటో డ్రైవర్ ఆ బ్యాగ్ తీసుకెళ్లి నేరుగా పోలీసులకు అప్పగించాడు.