Hyderabad Crime : కేబుల్ వ‌ర్క్ చేయ‌డానికొచ్చి పాడుపని.. చితకబాదిన స్థానికులు

కేబుల్ వర్క్ చేయడానికి వచ్చిన వ్యక్తి నీచానికి పాల్పడ్డాడు. పనిచేయడానికి వచ్చి పక్కింటి మహిళపై కన్నేశాడు.. ఆమె బాత్రూమ్ లో ఉండగా.. వీడియో తీస్తూ స్థానికులకు దొరికిపోయాడు.

Hyderabad Crime : కేబుల్ వ‌ర్క్ చేయ‌డానికొచ్చి పాడుపని.. చితకబాదిన స్థానికులు

Hyderabad Crime

Updated On : December 8, 2021 / 6:45 AM IST

Hyderabad Crime : కేబుల్ వర్క్ చేయడానికి వచ్చిన వ్యక్తి నీచానికి పాల్పడ్డాడు. పనిచేయడానికి వచ్చి పక్కింటి మహిళపై కన్నేశాడు.. ఆమె బాత్రూమ్ లో ఉండగా.. వీడియో తీస్తూ స్థానికులకు దొరికిపోయాడు. ఈ ఘటన బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లో చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలోని ఓ ఇంట్లో నెట్వర్క్ సంబంధింత సమస్య రావడంతో యజమాని టెక్నీషయన్ కు ఫోన్ చేశాడు.

చదవండి : Hyderabad Crime : భర్త బ్లౌజ్ సరిగా కుట్టలేదని భార్య ఆత్మహత్య

ఇంటికి వచ్చిన టెక్నీషియన్ కేబుల్ సరిచేసే సమయంలో పక్కింటి మహిళపై కన్నేశాడు.. ఆమె బాత్రూమ్ వెళ్ళింది గమనించి కిటికీలోంచి వీడియో తీశాడు. వీడియో తీస్తున్నట్లు గమనించిన స్థానికులు చితకబాది.. పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

చదవండి : Hyderabad : హైదరాబాద్‌లో విషాదం.. లిఫ్ట్‌లో ఇరుక్కొని వ్యక్తి మృతి

 

technician, record, woman bathroom, video, banjara hills, hyderabad