Home » record
తాజాగా విరాట్ కోహ్లీ కూడా ఇండియాలో 20వ సెంచరీ నమోదు చేసుకున్నాడు. దీంతో మన దేశంలో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ సరసన కోహ్లీ నిలిచాడు. గౌహతి వేదికగా మంగళవారం నాడు శ్రీలకంతో జరుగుతున్న వన్డేలో కోహ్లీ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.
శనివారం ఒక్క రోజే రూ.215.74 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ గణాంకాలు చెబుతున్నాయి. మద్యం అమ్మకాల్లో ఇదో రికార్డు. 2021 డిసెంబర్ 31న రూ.171.93 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది.
ప్రపంచంలోనే అతి పొట్టి మనిషిగా ఇరాన్ కు చెందిన అఫ్సిన్ ఘదెర్జాదేహ్(20) రికార్డు నెలకొల్పారు. ఆయన 65.24 సెంటీ మీటర్ల (రెండు అడుగుల 1.68 అంగుళాలు) పొడవు ఉన్నారు.
రికార్డు సృష్టించిన కారు సేల్స్
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. టీ 20 వరల్డ్ కప్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన భారత్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. యువరాజ్ సింగ్ పేరిట ఉన్న రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు
హైదరాబాద్‌లో వాన దంచికొట్టింది. బుధవారం రాత్రి నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కుండపోత వాన కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. నగరంలోని ప్రాంతాల్లో కాలనీలు నీటమునిగాయి.
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన ఘనత సాధించారు. టీ20లలో 500+ పరుగులు చేసి, 50 వికెట్లు తీసిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించారు. మంగళవారం వెస్టిండీస్‌తో మూడో టీ20 మ్యాచ్ సందర్భంగా బౌలింగ్ చేస్తూ ఆ జట్టు ఓపెనర్ బ్రాండన్ కింగ్‌ను ఔ�
కేబుల్ వర్క్ చేయడానికి వచ్చిన వ్యక్తి నీచానికి పాల్పడ్డాడు. పనిచేయడానికి వచ్చి పక్కింటి మహిళపై కన్నేశాడు.. ఆమె బాత్రూమ్ లో ఉండగా.. వీడియో తీస్తూ స్థానికులకు దొరికిపోయాడు.
హైదరాబాద్‌ను వరుణుడు వదలడం లేదు. రెండోరోజూ నగరంలో కుండపోత కురిపించాడు. నిన్న ఏకధాటిగా కురిసిన వర్షానికి హైదరాబాద్ ఆగమాగం అయ్యింది. భారీ వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపించాయి.
జపాన్ లో జరుగునున్న ఒలింపిక్స్ క్రీడలకు ఓ చిన్నారి ఎంపిక కావటంతో అందరి దృష్టి ఆమెమీదనే పడింది. ఈ చిన్నారి పేరు ‘హెండ్ జాజా‘. ఆమె వయస్సు కేవలం 12 సంవత్సరాలు. ఒలింపిక్స్‌లో పోటీపడబోతున్న అతి పిన్న వయస్కురాలిగా హెంద్ జాజా అందరి దృష్టిని ఆకర్షి�