Road Accident Two Dead : బంజారాహిల్స్ లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

Road Accident Two Dead : బంజారాహిల్స్ లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

road accident

Updated On : January 1, 2023 / 8:38 AM IST

Road Accident Two Dead : నూతన సంవత్సరం వేళ విషాదం నెలకొంది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కార్లపైకి మరో కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

Road Accident 10 Died : గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి

మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స కోసం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి సీరియస్ గా ఉంది. ఈ ప్రమాదంలో మూడు కార్లు ధ్వంసం అయ్యాయి.