Home » Bathukamma Celebrations
Bathukamma Celebrations : ట్యాంక్బండ్ వద్ద బతుకమ్మ వేడుకలు
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. ప్రకృతిని ఆరాదిస్తు అత్యంత వైభవంగా పూల పండుగను తెలంగాణ ప్రజలు జరుపుకుంటున్నారు.
బాలిక నిలయం సేవా సమాజ్(Balika Nilayam Seva Samaj) కి చెందిన అనాథ పిల్లలు, మహిళలతో కలిసి ఉపాసన బతుకమ్మ వేడుకలు జరుపుకుంది.
తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా బతుకమ్మ సంబురాలు రాష్ట్రంలోనే కాకుండా విదేశాల్లో ఉండే ఆడబిడ్డలు కూడా జరుపుకుంటారు. బతుకమ్మను తెలంగాణ ఆడబిడ్డలు ఆరోప్రాణంగా భావిస్తారు. బతుకమ్మను తమ ఇంటి బిడ్డగా ఆదరంగా..ఆత్మీయంగా భక్తిభావంతో కొలుచుకుంటారు.
అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నీఫర్ లార్సన్ బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. బతుకమ్మను పేర్చి ఆడి ..పాడి సందడి చేసారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
ఆరో రోజు అలిగిన బతుకమ్మ పేరుతో జరుపుకుంటారు. ఎంగిలిపువ్వు బతుకమ్మ, అటుకల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ వేడుకలు ముగిశాయి. ఆరో రోజు అలిగిన బతుకమ్మగా జరుపుకుంటారు. ఆరో రోజును 'అలిగిన బతుకమ్మ' అని ఎందుకు అంటారంటే..
బతుకమ్మ వేడుకలలో తొమ్మిది రోజులు రకరకాలుగా గౌరమ్మను కొలుచుకునే ఆడబిడ్డలు ఒక్కో రోజు ఒక్కో రకమైన ప్రసాదాన్ని తయారు చేసి గౌరమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. పసుపు, కుంకుమలతో సౌభాగ్యవతులుగా జీవించాలని కోరుకుంటారు. తమ ఇల్లు పాడి పంటలతో వర్ధిల�
తొమ్మిది రోజులు గౌరమ్మకు రకరకాల నైవేద్యాలు పెడుతూ బతుకమ్మ పండుగను జరుపుకునే ఆడబిడ్డలు మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మగా జరుపుకుంటారు.
మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మను చేసుకున్న ఆడబిడ్డలు రెండో రోజు అంటే ఈరోజు అటుకుల బతుకమ్మను సిద్ధం చేసి ఆడిపాడతారు. గునుగు పూలు, తంగేడు,బంతి, చామంతి, గుమ్మడి, బీర, కట్ల వంటి పూలతో బతుకమ్మను పేర్చి బతుకమ్మను అందంగా తీర్చి దిద్దుతారు.
హైదరాబాద్ లో నిరుద్యోగ యువతి ప్రవళిక ఆత్మహత్యపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా స్పందించారు. ప్రవళిక ఆత్మహత్య అత్యంత బాధాకరం అన్నారు. ఇది ఆత్మహత్య గా మాత్రమే చూడొద్దు.. నిరుద్యోగ యువత కలలు ఆశలను ప్రభుత్వం హత్య చేసినట్�