-
Home » BBL
BBL
చరిత్ర సృష్టించిన స్టీవ్ స్మిత్.. బిగ్‌బాష్ లీగ్‌లో ఒకే ఒక్కడు..
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ (Steve Smith) అరుదైన ఘనత సాధించాడు.
శతకంతో చెలరేగిన డేవిడ్ వార్నర్.. బిగ్‌బాష్ లీగ్‌లో అత్యధిక సెంచరీలు..
ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్ (David Warner) బిగ్‌బాష్ లీగ్ 2025-26 సీజన్లో అదరగొడుతున్నాడు.
బీబీఎల్ ఆల్ టైమ్ రికార్డును సమం చేసిన తబ్రైజ్ షంసీ.. 11వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి..
బిగ్‌బాష్ లీగ్‌లో (BBL) అడిలైడ్ స్ట్రైకర్స్ ఆటగాడు తబ్రైజ్ షంసీ అరుదైన ఘనత సాధించాడు.
వీడెవండీ బాబు.. వెనక్కి డైవ్ చేస్తూ ఒంటి చేత్తో గ్రేటెస్ట్ క్యాచ్ అందుకున్నాడు.. కట్ చేస్తే మామూలు ట్విస్ట్ కాదురా అయ్యా..
బిగ్‌బాష్ లీగ్‌లో (BBL) ఓ ఫీల్డర్ అద్భుతమైన క్యాచ్ అందుకునేందుకు చేసిన ప్రయత్నం ప్రస్తుతం వైరల్‌గా మారింది.
క్రికెట్లో సినిమా క్లైమాక్స్.. 99 నాటౌట్.. సహచర ఆటగాడి కారణంగా టర్నర్ సెంచరీ మిస్..
బిగ్‌బాష్ లీగ్‌లో (BBL) భాగంగా మంగళవారం సిడ్నీ థండర్, పెర్త్ స్కార్చర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
క్రికెట్ చరిత్రలోనే భయానక ఘటన.. క్యాచ్ పట్టుకునే క్రమంలో ఢీ కొన్న ఇద్దరు ఆసీస్ ఆటగాళ్లు.. స్ట్రెచర్ పై ఆస్పత్రికి తరలింపు..
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో ఓ భయానక సంఘటన చోటు చేసుకుంది.
న్యూ ఇయర్ తొలి రోజునే.. క్రికెట్ చరిత్రలోనే గొప్ప క్యాచ్ అందుకున్న మాక్స్వెల్..
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ బిగ్‌బాష్ లీగ్‌లో అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు.
బౌలర్ నెత్తికెక్కిన దురదృష్టం.. బ్యాటర్‌ది సూపర్ లక్.. బీబీఎల్‌లో విచిత్ర ఘటన
క్రికెట్లో అప్పుడప్పుడూ కొన్ని చిత్ర, విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటాయి.
ఏ క్రికెటర్‌కు ఇలా సాధ్యం కాలేదు.. సిడ్నీ స్టేడియానికి వార్నర్ ఎలా వచ్చాడో తెలుసా..?
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ హాలీవుడ్ హీరో తరహాలో మైదానంలో అడుగుపెట్టాడు.
హాలీవుడ్ హీరో లెవల్లో.. హెలికాఫ్టర్ నుంచి దిగుతూ క్రికెట్ గ్రౌండ్లో అడుగుపెట్టనున్న డేవిడ్ వార్నర్..!
ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు డేవిడ్ వార్నర్ ఇటీవలే వన్డేలు, టెస్టులకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.