Home » beaten
భార్యాభర్తలు భరత్‌పై దాడి చేస్తుండడంతో మరో టీచర్ సహాయం కోసం కేకలు వేసింది. పోలీసులు దంపతులతో పాటు చిన్నారి తాత మునుసామిని కూడా అదుపులోకి తీసుకున్నారు. దాడి, నేరపూరిత బెదిరింపు, కుట్ర, ప్రభుత్వ ఉద్యోగిని విధులు నిర్వర్తించకుండా నిరోధించడం �
క్లియో కౌంటీ సొసైటీలో ఉంటున్న షెఫాలీ కౌల్ అనే మహిళ ఇంట్లో అనిత అనే 20 ఏళ్ల యువతి పని చేస్తుండేది. ఈ క్రమంలో షెఫాలీ ఆమెను వేధింపులకు గురి చేసింది. దీంతో ఆమె పనికి నిరాకరిచింది. తాజాగా తన ఇంట్లో పని చేసేందుకు రమ్మని అనితను కోరింది షెఫాలి.
ఈ తతంగాన్ని నిందితుల్లో ఒక వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. దీని ఆధారంగా పోలీసులు ఫిర్యాదు తీసుకుని విచారణ చేపట్టారు. బాధితుడిని ఐదు గంటల పాటు విపరీతంగా కొట్టారని, ఒక వ్�
ముఖానికి రుమాలు కట్టుకున్న కొందరు వ్యక్తులు (అందులో కొందరికి వారికి కాలేజీ బ్యాగులు ఉన్నాయి) ముగ్గురు వ్యక్తుల్ని గుంపులు గుంపులుగా చుట్టుముట్టి కిరాతకంగా కొట్టారు. రెండు నిమిషాల ఇరవై సెకండ్ల పాటు రికార్డైన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో �
‘‘ఈటావా సీఎంఓతో మేము మాట్లాడాము. కేసుకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నాం. వాస్తవాలు సేకరించిన అనంతరం, నిజా నిజాల్ని బట్టి చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారు. కాగా, ఈ విషయమై రాష్ట్రంలో తీవ్ర దుమారం చెలరేగింది. కొద్ది రోజుల క్రితం రాజస్తాన్‌ల�
డోరు తీయడం ఆలస్యమైనందుకు ఒక క్లినిక్ నిర్వహిస్తున్న డాక్టర్‌పై, అతడి కుమారుడిపై దాడికి పాల్పడిందో బృందం. ఈ ఘటన అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది.
స్నేహితుడితో కనిపించిన భార్యను చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టాడు భర్త. దాదాపు ఏడు గంటలపాటు ఆమెను చెట్టుకు కట్టేసి ఉంచాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు.
సొంత కుటుంబసభ్యులే ఓ మహిళ పట్ల దారుణంగా వ్యవహరించారు. వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో మహిళ భర్త అతడి కుటుంబసభ్యులు ఆటవికంగా ప్రవర్తించారు.
హనుమకొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. యువతిని ప్రేమించిన పాపానికి ఆమె కుటుంబ సభ్యులు ఒక యువకుడిని వారంరోజులుగా గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేశారు.
బర్త్‌డే పార్టీకి వెళ్లి తిరిగివస్తున్న వారిపై దొంగలు దాడిచేశారు. వారివద్ద ఉన్న వస్తువులు ఇవ్వాలంటూ విచక్షణ రహితంగా కొట్టారు. రాళ్ళూ, బండలు, కత్తులతో దాడికి తెగబడ్డారు.