-
Home » BECIL Recruitment 2023 Apply Online
BECIL Recruitment 2023 Apply Online
BECIL Recruitment : బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ
March 28, 2023 / 02:42 PM IST
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో గ్రాడ్యుయేషన్, బీకామ్, ఎంబీఏ, పీజీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 25 నుంచి 30 ఏళ్లకు మించకుండా ఉండాలి.