Home » belagavi
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది.
పెళ్లి విందును ఎంజాయ్ చేస్తు తిన్న 150మంది ఆస్పత్రిపాలైయ్యారు. వీరిలో ఎక్కువమంది మహిళలు, చిన్నారులే ఉన్నారు.
అయితే ఈ ఘటన అక్కడి వీధిలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. విషయం తెలుసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.
Viral Video : అకస్మాత్తుగా జరిగిన ఘటనతో భయపడిపోయిన బాలిక.. ఇంట్లోకి పరుగులు తీసింది. అలా పాము కాటు నుంచి చిన్నారి తప్పించుకోగలిగింది.
లింగాయత్ సామాజిక వర్గం వెనుకబడిన కులమని, రిజర్వేషన్లు కల్పించి తమకు చేయూతనివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని లింగాయత్ ఆందోళనలో పాల్గొన్న నాయకులు తెలిపారు. ప్రస్తుతం బెళగావిలో కర్ణాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సందర్భంగా..
కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం ముదురుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహారాష్ట్రకు చెందిన పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం మరింతగా ముదిరింది. ఈక్రమంలో రెండు రాష్ట్రాల సరిహద్దులో హై టెన్షన్ నెలకొంది. మహారాష్ట్రకు చెందిన మంత్రుల బృందం బెళగావిలో పర్యటిస్తున్నారు. మహారాష్ట్ర మంత్రులకు వ్యతిరేకంగా కన్నడవాసులు వ�
మహారాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి, టెక్స్టైల్ అండ్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి చంద్రకాంత్ పాటిల్, ఎక్సైజ్ మంత్రి షంబూరాజ్ దేశాయి, ఎంపీ ధైర్యషీల్ మానెలో కూడిన బృందం బెళగావిలోని మరాఠీ మాట్లాడే ప్రాంతాల్లో పర్యటించనుంది. ప్రతినిధి బృందం ష�
కర్ణాటకలోని బెళగావిలో మరోసారి చిరుతపులి కలకలం చెలరేగింది. బెళగావితోపాటు పలు గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని వారాలపాటు తిరిగి.. అదృశ్యమైన చిరుత మళ్లీ ప్రత్యక్షమైంది. బెళగావి గోల్ఫ్ కోర్సు దగ్గర రెండుసార్లు ప్రత్యక్షం కావడంతో ప్రజలు తీవ్ర భయా�
భారత సైన్యంలోని ప్రత్యేక విభాగమైన ఐటీబీపీకి చెందిన క్యాంపు నుంచి రెండు ఏకే-47 రైఫిళ్లు కనిపించకుండా పోయాయి. 45వ బెటాలియన్‌కు చెందిన ఇద్దరు పోలీసుల రైఫిళ్లు ఇవి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.