Home » Ben Stokes
ఇంగ్లాండ్ టెస్టు జట్టు కెప్టెన్, ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ సరికొత్త రికార్డును నమోదు చేశాడు. తద్వారా టెస్ట్ పార్మాట్లో ప్రపంచంలో మూడో క్రికెటర్ గా, ఇంగ్లాండ్ తొలి ఆటగాడిగా నిలిచాడు.
వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న టీ20 ప్రపంచకప్ 2024 నుంచి ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు బెన్‌స్టోక్స్ తప్పుకున్నాడు.
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రాంచీ వేదికగా శుక్రవారం నుంచి నాలుగో టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది.
మూడో టెస్టుకు ముందు ఇంగ్లాండ్ కీలక నిర్ణయం తీసుకుంది.
తన కెప్టెన్సీలో ఇంగ్లాండ్ జట్టు గెలిచిన మ్యాచుల్లో ఇదే అతి గొప్ప విజయం అని బెన్ స్టోక్స్ అన్నాడు.
ఉప్పల్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసింది.
మ్యాచ్‌కు ఒక రోజు ముందే ఇంగ్లాండ్ జట్టు తమ తుది జట్టును ప్రకటించింది.
England squad for India Test series : కొత్త సంవత్సరం ప్రారంభంలో ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనకు రానుంది.
Ben Stokes knee surgery : ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్‌కు సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్‌గా మారింది.
IPL 2024 Retention : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024కి సీజన్‌కు సంబంధించిన వేలం ప్రక్రియ డిసెంబర్ 19న జరగనుంది.