Home » Ben Stokes
లార్డ్స్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో గెలిచేందుకు ఇంగ్లాండ్ కుయుక్తులను ప్రదర్శిస్తోంది
మ్యాచ్ జరుగుతుండగా ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కుర్చీలో కూర్చుని హాయిగా ఆవలిస్తూ కెమెరాకు చిక్కాడు.
మూడో టెస్టు మ్యాచ్ లార్డ్స్ వేదికగా జరుగుతున విషయం తెలిసిందే. మూడో రోజు ఆటలో నితీశ్ కుమార్ రెడ్డి క్రీజులోకి వచ్చాడు.
రెండో రోజు మొత్తం 29.3 ఓవర్లు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ బుమ్రా బౌలింగ్ ధాటికి తట్టుకోలేక ఆరు వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది.
ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ చివరి సెషన్లో కాస్త అసౌకర్యంతో కనిపించాడు.
టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ తొలుత బౌలింగ్ చేయనుంది.
మూడో టెస్టుకు ముందు భారత జట్టుకు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ వార్నింగ్ ఇచ్చాడు.
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా చేతిలో ఇంగ్లాండ్ ఘోర పరాజయాన్ని చవిచూసింది.
భారత్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఘోర పరాజయాన్ని చవిచూసింది.
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ పట్టు బిగిస్తోంది.