-
Home » benefits of curry leaves boiled water for hair
benefits of curry leaves boiled water for hair
Curry Leaves : రక్తహీనత పోగొట్టి, శరీరంలో కొవ్వు స్ధాయిలను తగ్గించే కరివేపాకు!
August 7, 2022 / 10:57 AM IST
మధుమేహం ఉన్నవారు క్రమం తప్పకుండా పచ్చి కరివేపాకుని తింటే రక్తంలోని చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. అధిక బరువుని అదుపులో ఉంచుకోవాలనుకునేవారు ఆహారంలో కరివేపాకుని తప్పకుండా చేర్చుకోవాలి. ఇందులోని ఫోలిక్ యాసిడ్ రక్తహీనతను నివారిస్తుంది.