Home » BENGALURU
బెంగళూరు నగరంలో ఆకాశంలో ఓ అద్భుత దృశ్యం కనిపించింది. గంటపాటు ఉన్న ఈ దృశ్యం నగర వాసులను ఆశ్చర్యచకితులను చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.
బెంగళూరులో ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 6వేలమంది కరోనా పేషెంట్లు కనిపించకుండాపోయారు. దీంతో వారి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.
ఐటీ హబ్ నుంచి కరోనా క్లబ్‌గా మారిపోయింది బెంగళూరు. దేశంలో మరే నగరంలో లేని దారుణ పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. అక్కడ పాజిటివిటీ రేటు ఏకంగా 55శాతం నమోదైంది. అంటే వంద మందికి కరోనా టెస్టులు నిర్వహిస్తే అందులో 55 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్థార�
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. కర్ణాటకలో కూడా ప్రతిరోజూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే.
crematorium closes ఇప్పటివరకు సినిమా థియేటర్లకే చూశాం.. కానీ ఇప్పుడు కరోనా కల్లోలంతో శ్మశాన వాటికలకు హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనాతో చనిపోయిన శవాలు భారీగా వస్తుండడంతో ఖననం చేయడానికి ఖాళీ లేక బెంగళూరులోని పలు శ్మశానవాటిక�
దేశమంతటా కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. కొన్ని రోజులుగా రోజూ రెండున్నర లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాలు భారీగా నమోదవుతున్నాయి. మంగళవారం(ఏప్రిల్ 20,2021) ఉదయం నుంచి బుధవారం(ఏప్రిల్ 21,2021) ఉదయం వరకు గడిచిన 24 గం�
కర్నాటక రాజధాని బెంగళూరులో కరోనా కోరలు చాచింది. కరోనా సోకి చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. స్మశానాల దగ్గర ట్రాఫిక్ జామ్ అయ్యింది. స్మశానాల దగ్గర మృతదేహాలను తీసుకొచ్చిన వాహనాలు బారులు తీరుతున�
Bengaluru lovers ends life in Chennai, after girl mother oppose love : నాకు నీవు..నీకు నేను.. ఒకరి కొకరం.. నువ్వూ..నేను అనుకుంటూ ప్రేమించుకున్నారు. పెద్దలనెదిరించి పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. కానీ జీవితంలో పోరాడలేక కన్నుమూసిని బెంగుళూరు ప్రేమ జంట విషాధ గాధ ఇది. తమిళనాడు, చెన్నైలో ప
బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఏషియా విమానంలో ఓ ప్రయాణికుడు రెచ్చిపోయాడు. మద్యం మత్తులో ఉన్న అతడికి కిక్ బాగా ఎక్కిందో ఏమో కానీ.. బట్టలు విప్పేసి బీభత్సం సృష్టించాడు. సిబ్బందితో అమర్యాదగా, అసభ్యంగా ప్రవర్తించాడు.
డ్రగ్స్ తీసుకున్న వాళ్లని చేసే ఎంక్వైరీలో భాగంగా వారి జుట్టును కూడా పరిశీలిస్తున్నారట. అందుకే ఆరోపణలు ఎదుర్కొన్న వారంతా గుండు గీయించుకునే పనిలో..