Home » BENGALURU
హెన్నూరు పరిధిలోని బాబూసాపాళ్యంలో భారీ వర్షం కురుస్తున్న వేళ ఈ ఘటన చోటుచేసుకుంది.
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులకు ఆలౌట్ అయింది.
వాహనాలు తిరిగే రోడ్డుపై నడవలేమని, ఫుట్‌పాత్‌లపై నడుద్దామంటే అవి పాడైపోయి ఉన్నాయని అంటున్నారు.
ఈ దారుణం గురించి తెలిసి స్థానికులు షాక్ కి గురయ్యారు. భయంతో వణికిపోయారు.
వృద్ధులు, జబ్బులతో బాధ పడుతున్న వారే కాదు.. యువకులు, ఎలాంటి జబ్బులు లేని వ్యక్తులు, చివరికి పిల్లలు కూడా సడెన్ గా గుండెపోటుతో చనిపోతుండటం కలవరానికి గురి చేస్తోంది.
బెంగళూరులోని ఓ వోల్వో బస్సు హెబ్బాళ్ ఫ్లైఓవర్‌పై అదుపు తప్పి పలు బైక్‌లు, కార్లను ఢీకొట్టింది. ఈ ఘటన బస్సు లోపల అమర్చిన సీసీటీవీలో రికార్డయింది.
కేజీఎఫ్ మూవీలతో పాన్ ఇండియా స్టార్ డమ్ సంపాదించుకున్నాడు యశ్.
ఊహించని ఈ పరిణామంతో ఆమె షాక్ కి గురైంది. తీవ్ర భయాందోళనకు గురైంది. ఆ వ్యక్తి నుంచి విడిపించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. గట్టిగా కేకలు వేసింది.
సోషల్ మీడియా కీచకుడు, ప్రముఖ యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్ అయ్యాడు.
ప్రణీత్ ను కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. పలువురు అతడిపై ఫిర్యాదు చేశారు.