Home » Bharat Jodo Yatra in telangana
Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలో ఉత్సాహంగా కొనసాగుతుంది. సోమవారం ఉమ్మడి రంగారెడ్డిజిల్లా షాద్ నగర్ బస్టాప్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. కొత్తూరువరకు కొనసాగింది. �
భారత్ జోడో యాత్ర మహబూబ్ నగర్ జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. రాహుల్ గాంధీ పాదయాత్రలో స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, కార్యకర్తల్లో జోష్ నింపుతూ ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా ఆదివారం పాదయాత్రలో భాగంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంద�
రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్రలో సినీ హీరోయిన్ పూనమ్ కౌర్ పాల్గొన్నారు. రాహుల్ వెంట కొద్దిసేపు పాదయాత్రలో పాల్గొన్న ఆమె.. పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
Bharat Jodo Yatra Telangana: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతుంది. శుక్రవారం భారత్ జోడో యాత్ర ఉదయం 6గంటలకు నారాయణపేట జిల్లా మరికల్ నుంచి ప్రారంభమైంది. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర �
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర ఇవాళ తెలంగాణలో పునఃప్రారంభమైంది. ఈ యాత్రకు మూడు రోజుల పాటు విరామం ఇచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం మక్తల్ సమీపంలోని సబ్ స్టేషన్ నుంచి ఈ యాత్ర మళ్ళీ ప్రారంభమైంది. ఇందులో టీపీసీసీ �
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించింది. కర్ణాటకలోని రాయచూర్ లో రాహుల్ పాదయాత్ర ముగిసింది. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం కృష్ణా మండలం నుంచి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, స్థానికులు రాహుల్ గ�
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు మూడు రోజులు విరామం ఇవ్వనున్నారు. 23న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోకి యాత్ర ప్రవేశించిన కొద్దిసేపటికి యాత్రను ముగించి రాహుల్ ఢిల్లీ వెళ్తారు. 24, 25, 26 తేదీల్లో దీపావళి నేపథ్యంలో యాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చారు. ఈనె�
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర రేపు తెలంగాణలోకి ప్రవేశించనుంది. ఏపీలో భారత్ జోడో యాత్ర పూర్తి చేసుకున్న రాహుల్ గాంధీ ఇవాళ కర్ణాటకలోని రాయచూర్ లో పాదయాత్ర చేశారు. రేపు ఉదయం తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా గూడె�