Bharat Jodo Yatra: రంగారెడ్డి జిల్లాలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.. భారీగా పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు(ఫొటో గ్యాలరీ)

Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలో ఉత్సాహంగా కొనసాగుతుంది. సోమవారం ఉమ్మడి రంగారెడ్డిజిల్లా షాద్ నగర్ బస్టాప్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. కొత్తూరువరకు కొనసాగింది. దారిపొడవునా ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాహుల్ వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. పలు ప్రాంతాల్లో స్థానికుల వద్దకు వెళ్లి వారి సమస్యలను రాహుల్ తెలుసుకున్నారు.

1/13Rahul Gandhi Bharat Jodo Yatra
Rahul Gandhi Bharat Jodo Yatra
2/13
Rahul Gandhi Bharat Jodo Yatra (2)
3/13
Rahul Gandhi Bharat Jodo Yatra (3)
4/13
Rahul Gandhi Bharat Jodo Yatra (4)
5/13
Rahul Gandhi Bharat Jodo Yatra (5)
6/13
Rahul Gandhi Bharat Jodo Yatra (6)
7/13
Rahul Gandhi Bharat Jodo Yatra (7)
8/13
Rahul Gandhi Bharat Jodo Yatra (8)
9/13
Rahul Gandhi Bharat Jodo Yatra (9)
10/13
Rahul Gandhi Bharat Jodo Yatra (10)
11/13
Rahul Gandhi Bharat Jodo Yatra (11)
12/13
Rahul Gandhi Bharat Jodo Yatra (12)
13/13
Rahul Gandhi Bharat Jodo Yatra