Home » Bhaskar Reddy
ఇదే విషయాన్ని కోర్టుకు చెప్పి ఆయనను కస్టడీకి తీసుకుని విచారించాలనుకుంటున్నారట.
వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో మరోసారి ఊరట లభించింది.
అవినాశ్ రెడ్డి తరపు న్యాయవాది నాగార్జున రెడ్డి హైకోర్టులో తమ వాదనలు వినిపించారు. రాజకీయ ఉద్దేశంతోనే, నిరాధార ఆరోపణలతో దస్తగిరి పిటిషన్ వేశాడని కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రిమాండ్ ను సీబీఐ కోర్టు మరోసారి పొడిగించింది.
భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను సీబీఐ అధికారులు చంచల్ గూడ జైలుకు తరలించారు. వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి జరిగిన విచారణలో కోర్టు సీరియస్ అయింది.
వివేకా హత్య కేసులో మాకేపాపం తెలియదంటున్నారు నిందితులు..హత్య చేయటమేకాదు దీనికి సంబంధించి వీరే కీలక వ్యక్తులు అని సీబీఐ అంటోంది. బెయిల్ ఇవ్వాలని కోరుతున్న నిందితులు..బెయిల్ ఇవ్వటానికివీల్లేదంటున్న సీబీఐ. బెయిల్ ఇస్తునే ప్రతీరోజు విచారణకు క�
YS Viveka Case: సీబీఐ రిపోర్టు ద్వారా సంచలన విషయాలు బయటకువచ్చాయి. సీబీఐ దాఖలు చేసిన కస్టడీ రీపోర్టులోని అంశాలు 10 టీవీకి చేతిలో ఉన్నాయి.