Home » Bhuma Mounika
మంచు మనోజ్(Manchu Manoj) మార్చి 3న భూమా మౌనికని(Bhuma Mounika) వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం అనంతరం ఎక్కడా తన భార్య మౌనిక గురించి మనోజ్ పెద్దగా మాట్లాడలేదు. తాజాగా మోహన్ బాబు యూనివర్సిటీ 31వ వార్షికోత్సవ వేడుకల్లో..
తాజాగా మోహన్ బాబు యూనివర్సిటీ 31వ వార్షికోత్సవ వేడుకలను తిరుపతిలో నిర్వహించగా మోహన్ బాబు కుటుంబ సభ్యులు అందరూ విచ్చేశారు. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ కూడా తన భార్య మౌనికతో కలిసి ఈ వేడుకలకు...................
మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి సహజీవనం చేస్తున్నారు అంటూ గత కొంత కాలంగా వస్తున్న వార్తలను నిజం చేస్తూ.. ఇటీవల ఈ జంట పెళ్లి బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. నిన్న (మార్చి 5) భారీ కాన్వాయ్ తో హైదరాబాద్ నుంచి ఆళ్లగడ్డ అత్తవారింటికి వెళ్లిన మనోజ్.. నేడు �
గత కొంత కాలంగా రాయలసీమలో మంచు కుటుంబం, భూమా కుటుంబం ఒకటి కాబోతున్నారు అంటూ వినిపిస్తున్న గుసగుసలకు ముగింపు పడింది. ఆ వార్తలు అన్నిటిని నిజం చేస్తూ మంచు వారసుడు మనోజ్, ప్రముఖ దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనిక.. మార్చి 3 వి�
మంచు మనోజ్, భూమా మౌనిక శుక్రవారం మార్చ్ 3న హైదరాబాద్ లోని మనోజ్ నివాసంలో వివాహం చేసుకున్నారు. నేడు ఈ కొత్త జంట భూమా మౌనిక సొంత ఊరు ఆళ్లగడ్డ వెళ్లనున్నారు. అక్కడ భూమా మౌనిక బంధువుల ఆశీర్వాదం తీసుకొని, భూమా నాగిరెడ్డి, శోభా దంపతులకు నివాళులు అర్�
నేడు ఉదయం మంచు మనోజ్, భూమా మౌనిక భారీ కాన్వాయ్ తో హైదరాబాద్ నుంచి ఆళ్లగడ్డ బయలుదేరారు. మధ్యలో ప్రముఖ రాజకీయ నేత, మౌనిక బంధువు అయిన రామ సుబ్బారెడ్డిని కలిసి ఆశీర్వాదం తీసుకోనున్నారు. అనంతరం ఆళ్లగడ్డ వెళ్లి భూమా నాగిరెడ్డి, శోభ దంపతుల సమాధిని స
మంచు మనోజ్ మార్చ్ 3 శుక్రవారం రాత్రి ఫిలింనగర్ లోని తన నివాసంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య భూమా మౌనికని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ కూడా ఇది రెండవ పెళ్లి కావడం విశేషం.
మంచు మనోజ్, భూమా మౌనిక ఈరోజు పెళ్లితో ఒకటి కాబోతున్నారు. కాగా వీరిద్దరికి గతంలోనే విడివిడిగా వివాహం అయ్యింది. 2015 లో మనోజ్ - ప్రణతి రెడ్డిని, మౌనిక - గణేష్ రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే..
మంచు వారి ఇంట్లో పెళ్లి బాజా
గత కొంత కాలంగా మంచు మనోజ్ పెళ్లి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక రెండు రోజులు నుంచి వీరిద్దరూ మార్చి 3న పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీని గురించి కూడా ఎటువంటి అధికారిక ప్రకటన బయటకి రాలేదు. తాజాగా ఈ సందేహాల అన్నిట