Home » Bhuma Mounika
మనోజ్ భూమా మౌనికని పెళ్లి చేసుకుంటున్నాడని తెలియగానే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? అనే సందేహాలు మొదలయ్యి. తాజాగా ఈ పొలిటికల్ మ్యాటర్ గురించి మనోజ్ మాట్లాడాడు.
మనోజ్ అండ్ మౌనిక పెళ్ళికి మోహన్ బాబు మొదటిలో ఒప్పుకోలేదంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా మౌనిక.. పెళ్లి కాకముందు మోహన్ బాబు తనని ఎలా ట్రీట్ చేసేవాడో చెప్పుకొచ్చింది.
వెన్నెల కిషోర్ టాక్ షోకి హాజరయ్యిన మంచు మనోజ్.. తన ప్రేమ, పెళ్లి ప్రయాణంలో వారిద్దరే ఎంతో సహాయ పడ్డారని తెలియజేశాడు. వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటాను..
వెన్నెల కిషోర్ హోస్ట్ గా చేస్తున్న టాక్ షోకి వచ్చిన మనోజ్ అండ్ మౌనిక ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే మౌనిక.. మంచు లక్ష్మి తనకి మరో అమ్మ అని చెప్పుకొచ్చింది.
మనోజ్ అండ్ మౌనిక ప్రేమలో ఎవరు ఫస్ట్ ప్రొపోజ్ చేసారో తెలుసా? ఆ తరువాత జరిగిన సంఘటనలు ఉప్పెన సినిమాలోని సీన్స్ ని తలపిస్తాయి.
మనోజ్ అండ్ మౌనిక పెళ్ళైన తరువాత మొదటిసారి ఒక టీవీ షోకి హాజరయ్యారు. ఈ షోలో తమ పరిచయం మరియు బంధం గురించి ఎన్నో తెలియని విషయాలను బయట పెట్టారు.
తాజాగా మంచు మనోజ్ - మౌనిక పెళ్లి వీడియోని ఒక పాట స్పెషల్ గా డిజైన్ చేయించి రిలీజ్ చేశారు. ఏం మనసో.. అంటూ సాగే ఈ సాంగ్ ని అనంత్ శ్రీరామ్ రాయగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అచు రాజమణి (Achu Rajamani) స్వరాలు అందించి, స్వయంగా పాడాడు.
మంచు మనోజ్, భూమా మౌనిక ఇటీవల చాలా సింపుల్ గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పెళ్ళికి సంబంధించిన ఒక ఆల్బమ్ సాంగ్ ని మనోజ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ లిరిక్ రైటర్ తో రెడీ చేయించాడు.
వివాహం తర్వాత మనోజ్, మౌనిక కలిసి మౌనిక సొంతూరు ఆళ్లగడ్డకు వెళ్లారు. ఆ తర్వాత మోహన్ బాబు యూనివర్సిటీ వార్షికోత్సవంలో మొదటిసారి ఈ జంట బయట కనపడ్డారు. తాజాగా ఈ జంట మొదటిసారి ఒక టీవీ షోకి వచ్చారు
మంచు మనోజ్ (Manchu Manoj) గత నెలలో భూమా మౌనిక రెడ్డిని (Bhuma Mounika) పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మనోజ్ తన ఇన్స్టాగ్రామ్ లో వీడియో షేర్ చేశాడు.