Home » Bigg Boss
ఎపిసోడ్ అంతా శివాజీ గురించే సాగింది. గతంలో ఇచ్చిన ఓ ఫిజికల్ టాస్క్ లో శివాజీ గాయపడగా అతన్ని బయటకి తీసుకొచ్చి చేతికి కట్టు వేశారు. దీంతో శివాజీ అలాగే ఆడుతున్నాడు.
సోమవారం మధ్యలో ఆగిన నామినేషన్స్ నిన్నటి మంగళవారం ఎపిసోడ్ లో మిగిలినవి పూర్తి చేశారు.
నిన్న ఎపిసోడ్ అయిన తర్వాత చూపించిన ప్రోమోలో శివాజీ కూడా హౌస్ నుంచి ఇవాళ బయటకు వెళ్తున్నట్టు చూపించారు.
నిన్నటి బిగ్బాస్ ఆదివారం ఎపిసోడ్ కి భగవంత్ కేసరి ప్రమోషన్స్ కి గాను డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరోయిన్ శ్రీలీల వచ్చి కాసేపు కంటెస్టెంట్స్ ని ఎంటర్టైన్ చేసి హౌస్ లో సందడి చేశారు.
హౌస్ లో నుండి బయటకి వెళ్లిపోయిన కంటెస్టెంట్స్ ని మళ్ళీ లోపలి తీసుకు వచ్చారు. తాజాగా రిలీజ్ చేసిన బిగ్ బాస్ ప్రోమోలో..
అమర్ దీప్, ప్రియాంక జైన్ ఇద్దరూ కూడా బిగ్బాస్ లో ఉన్నారు. తమ గేమ్ తో ప్రేక్షకులని మెప్పిస్తున్నారు. బయట ఇన్ని రోజులు బాగానే కలిసి ఉన్నా హౌస్ లో మాత్రం అసలు బయట తాము క్లోజ్ అని మర్చిపోయి ఎవరి ఆట వాళ్ళు ఆడుతున్నారు.
బిగ్బాస్ రెండో కెప్టెన్సీ కోసం కొత్తగా వచ్చిన కంటెస్టెంట్స్ పోటుగాళ్ళు టీం, పాత్ కంటెస్టెంట్స్ ఆటగాళ్ల మధ్యలో గేమ్స్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
బిగ్బాస్ లో కొత్త కంటెస్టెంట్స్ వచ్చాక పాత వాళ్ళని ఆటగాళ్లు, కొత్తవాళ్ళని పోటుగాళ్ళు అనే టీంలుగా విడగొట్టిన సంగతి తెలిసిందే.
కెప్టెన్ గా పల్లవి ప్రశాంత్ ఎన్నికైన సంగతి తెలిసింది. అయితే ప్రశాంత్ కెప్టెన్సీ వచ్చినా ఏమి చేయలేదు హౌస్ లో. దీంతో బిగ్బాస్ ప్రశాంత్ పై ఫైర్ అయి..................
ఈ వారం కొత్తగా అయిదుగురిని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అలాగే సీక్రెట్ రూమ్ లోకి పంపిన గౌతమ్ కూడా కొత్త కంటెస్టెంట్ లాగా తిరిగొచ్చాడు. సోమవారం నాడు నామినేషన్స్ పూర్తయ్యాయి.