Home » Bigg Boss
మంగళవారం ఎపిసోడ్ లో బిగ్బాస్ అందరికి షాక్ ఇచ్చాడు. మొదటగా ముగ్గురి దగ్గర్నుంచి పవరాస్త్రలను తీసేసుకున్నాడు. దీంతో వాళ్ళు అవాక్కవ్వగా మిగిలిన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు.
ఈ వారం నామినేషన్ ఎపిసోడ్ చప్పగానే సాగింది. ఒక్క శివాజీతో గొడవలు తప్ప మిగిలిన వాళ్లంతా మామూలుగానే నామినేట్ చేశారు. ఈ ఎపిసోడ్ అంతా శివాజీ పైనే నడిచింది. అందరితో శివాజీ గొడవ పెట్టుకున్నాడు. ఆఖరికి బిగ్బాస్ మీద కూడా అరిచేశాడు.
Tamil Bigg Boss 7 : పాపులర్ రియాల్టీ షో బిగ్బాస్ అన్ని భాషల్లోనూ దూసుకుపోతుంది. ఇటీవలే తెలుగులో సీజన్ 7 మొదలవ్వగా ఇప్పటికే నాలుగు వారాలు పూర్తయింది. ఇప్పుడు తమిళనాడులో బిగ్బాస్ సందడి షురూ అయింది. అక్టోబర్ 1న ఆదివారం నాడు తమిళ్ బిగ్బాస్ సీజన్ 7 గ్రాండ
బిగ్బాస్ శనివారం ఎపిసోడ్ లో నాగార్జున శివాజీ, సందీప్ మీద ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఆ కోపంలో కంటెస్టెంట్స్ కి టాస్క్ ఇచ్చి శివాజీ పవరాస్త్రని తీసేసుకున్నాడు నాగ్.
బిగ్బాస్ 7 లో నాలుగోవారం నామినేషన్స్ లో ప్రియాంక, రతిక, ప్రిన్స్, శుభశ్రీ, గౌతమ్, తేజలు ఉన్నారు.
శనివారం ఎపిసోడ్ లో పూర్తిగా శివాజీని టార్గెట్ చేశారు. గత వారం టాస్కుల్లో సంచలక్ గా పవరాస్త్ర గెలుచుకున్న శివాజీ, సందీప్ లు ఉన్నారు
నాలుగో పవరాస్త్ర కోసం టాస్కులు పెడుతున్నాడు బిగ్బాస్.
నాలుగో వారం మొదలవ్వగా సోమవారం చప్పగా సాగింది. మంగళవారం మాత్రం నామినేషన్స్ తో ఫుల్ ఫైర్ మీద సాగింది బిగ్బాస్ ఎపిసోడ్. ఈ సారి నామినేషన్స్ కొంచెం కొత్తగా చేయించాడు బిగ్బాస్.
బిగ్బాస్ తెలుగు సీజన్ 7లో మూడు వారాలు పూర్తి అయ్యాయి. ముగ్గురు కంటెస్టెంట్లు కిరణ్ రాథోడ్, షకీలా, దామిని లు ఎలిమినేట్ అయ్యారు. నాలుగో వారంలోకి అడుగుపెట్టింది.
శనివారం ఎపిసోడ్ లో పవరాస్త్ర, ఆ తర్వాత గేమ్స్ నడిపించిన బిగ్బాస్ ఇక నిన్న ఆదివారం నాటి ఎపిసోడ్ లో గేమ్స్ ఆడించడం, సెలబ్రిటీని తీసుకురావడంతో పాటు ఎలిమినేషన్ కూడా చేసేశారు.