బీహార్ సీఎం, జేడీ(యూ) అధినేత నితీష్ కుమార్ ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన విషయం విధితమే. బీజేపీతో తెగదెంపులు చేసుకొని బీహార్ లోని ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
ప్రాంతీయ పార్టీలు లేకుండా చేస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు. ఇవాళ నితీశ్ కుమార్ తో గవర్నర్ ను కలిసిన అనంతరం తేజస్వీ యాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ''ప్రజలను బెదిరించడం, కొనడం మాత్రమే �
బిహార్ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగాక మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమకు 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు నితీశ్ కుమార్. పట్నాలో గవర్నర్ ఫాగూ చౌహాన్‌ను కలిసి రాజీనామా లేఖ అందజేశానని అన్నారు. బిహార్ లో మహాఘట్బంధన్ (మహా కూటమి) ప్రభుత
దేశవ్యాప్తంగా నయా స్కెచ్‌లతో ప్రతిపక్ష పార్టీలకు దిమ్మతిరిగేలా షాక్‌లు ఇస్తున్న బీజేపీకి.. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఊహించని షాకిచ్చాడు.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నీతి ఆయోగ్ సమావేశం (NITI Aayog Meeting) జరిగింది. ఈ సమావేశంను బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే బీహార్ సీఎం నితీష్ కుమార్ సైతం �
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఆదివారం నీతి ఆయోగ్ 7వ పాలక మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంకు తెలుగు రాష్ట్రాల నుంచి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరవుతుండగా, సీఎం కేసీఆర్ సమావేశంను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. తమ తమ అవసరాల్ని బట్టి రాజకీయ మిత్రుత్వాలు, శత్రుత్వాలు ఏర్పడుతుంటాయి. మూడేళ్ల క్రితం శివసేన-బీజేపీ వ్యవహారంలో ఇది స్పష్టమైంది. పాతికేళ్ల స్నేహాన్ని వీడి ఇరు పార్టీలు వైరి పార్టీలుగా
Bihar CM: కేంద్ర మంత్రి రామచంద్ర ప్రసాద్ సింగ్‌కు జేడీయూ పార్టీ నుంచి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజ్యసభ టికెట్ ఇవ్వకపోవడం జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై నితీశ్ కుమార్ స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుత�
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పందిస్తూ..తాము చదువుకునే రోజుల్లో తమ తరగతి గదిలో ఒక్క అమ్మాయి కూడా లేదని అన్నారు
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సభలో బాంబు కలకలం చెలరేగింది. నలందలో నితీశ్ కుమార్ పాల్గొంటున్న సభపై దుండగుడు బాంబు విసిరాడు.