Home » Bihar State
బాధిత విద్యార్థి మూడో తరగతి చదువుతున్నాడని, ప్రస్తుతం అతడికి..
బీహార్ రాష్ట్రం రోహ్తాస్ లోని తూట్లా భవాని జలపాతంలో తృటిలో ప్రమాదం తప్పింది. బీహార్ లో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
బీహార్‌లోని రాజ్‌గిర్‌లో నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు.
ఈ విషయం తన అత్తమామలకు కూడా చెప్పానని, కానీ వారు పట్టించుకోలేదని తెలిపింది. తన భర్తనువ దీనిపై నిలదీశానని..
దసరా ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. బీహార్ రాష్ట్రంలోని గోపాల్‌గంజ్‌లోని దుర్గా పూజ పండల్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మరణించారు.,,,
బీహార్ రాష్ట్రంలోని భాగల్పుర్ రైల్వే స్టేషన్లో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల బాలుడు తన తల్లి మరణించిందని తెలియక ఆకలేస్తోంది.. లే అమ్మా అంటూ రోదించాడు.
అయితే 40 ఏళ్ల క్రితం చోటుచేసుకున్న ఓ ఆసక్తికర ఘటన ఆధారంగా జముయ్ లో బంగారు గని బయటపడింది. అదీ చీమల ద్వారా.
హార్ రాష్ట్రంలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. కరోనాతో చనిపోయిన ఓ వ్యక్తి చనిపోయాడు. అతడి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఎవరూ రాకపోవడంతో మున్సిపాలిటీ చెత్త రిక్షాలో స్మశానవాటికకు తరలించారు.