Home » BIHAR
Fish Curry : సాధారణంగా మొగుడూ పెళ్లాల గొడవలు ఎలా ఉంటాయంటే భార్య ఏదో గొంతెమ్మ కోర్కెలు కోరితే అవి తీర్చటంలో ఆలస్యం అవటం కానీ.. భర్త బయట చెడు తిరుగుళ్లు తిరగటం.. తాగి రావటంతో గొడవలు జరుగుతూ ఉంటాయి. కానీ బీహార్లోని పుర్నియాలో ఒక భర్త ఆత్మహత్య చేసుకుంటా
కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా ఇవాళ రాష్ట్రపతి భవన్ లో కొత్తగా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన 43మందిలో మధ్యప్రదేశ్, బిహార్ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించిన జ్యోతిరాదిత్య సింధియా, పశుపతి కుమార్ పరాస్ లు కూడా ఉన్నారు.
బీహార్లోని దర్బంగా పేలుళ్లు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణ కొనసాగుతోంది. ఈ విచారణలో పేలుళ్ల కోసం అట్టుముక్కలు వాడటంతో ప్రమాద తీవ్రత తగ్గిందని గుర్తించారు.
ఈ నెల 7న కేంద్ర కేబినెట్ విస్తరణ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
పెళ్లి చీరలోనే వధువును వరుడు ఎత్తుకెళ్లిన ఘటన బీహార్లోని కిషన్ గంజ్లో చోటు చేసుకుంది. ఆ వరుడు చేసిన పని వైరల్ గా మారింది. అతను అలా ఎందుకు చేశాడో తెలిశాక..
బీహార్ లోని దర్భంగా రైల్వే స్టేషన్ లో జూన్ 17న జరిగిన పేలుళ్లకు సంబంధించి హైదరాబాద్ కు చెందిన ఇద్దరు సోదరులను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు.
రామాయణంలో శ్రీరామ చంద్రుడు శివ ధనస్సు విరిచి సీతమ్మ మెడలో మాల వేసి వివాహం చేసుకున్నాడని పురాణాల్లో చదువుకున్నాం. ఓ వరుడు అచ్చంగా రాముడిలా ధనస్సు విరిచి వధువు మెడలో వరమాల వేసి వివాహం చేసుకున్నాడు.
సెకండ్ వేవ్ లో 776 మంది వైద్యులు మృతి చెందారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) వెల్లడించింది. అత్యధికంగా బీహార్ రాష్ట్రంలో 115 మంది మృతి చెందగా..తర్వాతి స్థానంలో ఢిల్లీ (109) నిలిచింది. ఉత్తర్ ప్రదేశ్ లో 79 మంది వైద్యులు, రాజస్థాన్ లో 44, ఏపీలో 40, తెలంగాణ రా
ఆమెకు షో - కాజ్ నోటిసు జారీచేశారు. ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే అక్కడ ఉన్నవారు మాత్రం వ్యాక్సిన్ సిరంజిలోకి ఎక్కిచ్చిన తర్వాతే టీకా వేశామని అంటున్నారు. పక్కన ఉన్న మరో నర్స్ సిరంజితో వ్యాక్సిన్ నింపి ఉంచుతున్నా�
ఈ సమయంలోనే మాంత్రికుడు తనపై అత్యాచారం చేసినట్లుగా సదరు మహిళా ఆరోపిస్తుంది. మంత్రగాడు అత్యాచారం జరిపిన సమయంలో చనిపోయిన తన కుమారుడు వచ్చి కాపాడదని చెబుతుంది. నాటి నుంచి తన మంత్ర శక్తితో కలలోకి వచ్చి అత్యాచారం చేస్తున్నాడని ఆరోపిస్తుంది. మంత