Home » BIHAR
కాగా ఈ ఘటన బీహార్ లోని పాట్నా నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే అనిల్ కుమార్, పింకీ కుమారికి ఈ నెల 15న పెద్దలు వివాహం చేయాలనుకున్నారు. అయితే అనిల్ అప్పటికే వేరే యువతిని ప్రేమించి రహస్యంగా వివాహం కూడా చేసుకున్నాడు. ఇంట్లో పెద్దలను ఎదురి
కరోనాతో పోరాడుతూ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన ఓ వ్యక్తి ATM కార్టు చోరీ చేసి లక్ష రూపాయలకు పైగా మాయం చేసిన ఘటన బీహార్‌లోని ససారాం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. మున్సిపల్ ఉద్యోగులు..శ్మశానవాటిక నిర్వాహకుడు కలిసి మృతుడి ఏటీఎం కార్డు చోర�
దివంగత కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్, బాబాయ్ పశుపతి కుమార్ పరాస్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో ఎల్జేపీలో తిరుగుబాటు జరిగిన విషయం తెలిసిందే.
ఓ వ్యక్తి పెళ్లైన మహిళ మేడలో తాళి కట్టాడు. అది కూడా రైల్లో.. దీంతో ఆ పెళ్ళికి సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా... మరణాల సంఖ్య మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కేసుల సంఖ్య లక్షలోపే నమోదైనప్పటికీ... మరణాలు మాత్రం తొలిసారి 6 వేలు దాటాయి. 24 గంటల్లో ఏకంగా 6 వేల 148 మందిని వైరస్ పొట్టన బెట్టుకుంది. కొత్తగా 94 వేల 52 పాజిటివ్ కేస
వ్యాక్సిన్ వేయించుకున్న వారికి బంగారు నాణెలు, రిఫ్రిజిరేటర్ లతో పాటు ఇతరత్రా వస్తువులు ఫ్రీగా ఇస్తామని ప్రకటించారు. బీహార్ లోని షియోహార్ జిల్లా అధికారులు ఈ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ ఆఫర్ కు ఓ నిబంధన విధించారు.
సుస్థిర ఆర్థికాభివృద్ధిలో 2020–21కు సంబంధించి రాష్ట్రాల వారీగా ర్యాంకులను గురువారం నీతి ఆయోగ్ విడుదల చేసింది.
గతేడాది దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న సమయంలో తన తండ్రిని సైకిల్ పై కూర్చోపెట్టుకుని 1200 కిలో మీటర్లు ప్రయాణించి వార్తల్లో కెక్కిన బీహార్ కు చెందిన సైకిల్ గర్ల్ జ్యోతి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.
తల్లిదండ్రులిద్దరని కోల్పోయిన చిన్నారులు అల్లాడుతుంటే గ్రామంలో ఏ ఒక్కరూ వారిని ఓదార్చటానికి రాలేదు.కానీ అన్నీ తామే అయి తల్లిదండ్రలకు అంత్యక్రియలు నిర్వహించి భోజనాలు పెడితే మాత్రం ఎగబడి వచ్చారు గ్రామస్తులు..తరువాత తమకు రావాల్సి డబ్బులు �
బహిర్బూమికి వెళ్లిన మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కొందరు దుర్మార్గులు. ఘటన బీహార్ రాష్ట్రం సమస్తిపూర్ లోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మహిళ మంగళవారం సాయంత్రం ఊరు చివరకు బహిర్బూమికి