Home » Bills
అంతకు ముందు సభలో తీవ్ర ఆందోళన కొనసాగింది. ఈ గందరగోళం మధ్యే ప్రభుత్వం ఐదు బిల్లును ఆమోదించింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదు బిల్లులు సభలో ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందాయి
రోగుల బలహీనతను ఆధారంగా చేసుకుని ఈ కరోనా కాలంలో ప్రైవేటు ఆసుపత్రులు కోవిడ్ రోగుల నుంచి బిల్లులు భారీగా వసూళ్లకు హైకోర్టు చెక్ పెట్టింది. కోవిడ్ రోగుల నుంచి లక్షలాది రూపాయలను నోడల్ ఆఫీసర్ సమక్షంలోనే బిల్లులు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసిం�
కరోనా తీవ్రత ఎక్కువైందని ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారా? హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని డబ్బులు కట్టనవసరం లేదని అనుకుంటున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్. హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా దండగే అన్నట్టు ఉంది పరిస్థితి. ఇన్సూరెన్స్ ఉన్న వారికి కూడా కరోనా చి�
గత 11 రోజులుగా వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన 12 వ రోజు.. సోమవారం విస్తృత రూపాన్ని సంతరించుకుంటోంది. ఈ క్రమంలో, డిసెంబర్ 8న మంగళవారం, రైతులు భారత్ బంద్కు పిలుపునిచ్చారు. దీనికి 18 ప్రతిపక్ష పార్టీల మద్దతు ఇప్పటికే లభించింద
ఈనెల 6న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాలే ప్రధాన అజెండాగా ఈ భేటీ జరగనుంది. ఈ దఫా సభలో ఆమోదించే బిల్లులు, చర్చించాల్సిన అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. గతంలో తీసుకొచ్చిన పలు ఆర్డినెన్సుల స్థానంలో బిల్లులను ఆమోదించ�
వికేంద్రీకరణ బిల్లుపై మండలిలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ మండలి చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. కమిటీకి బిల్లు వెళ్లకుండా ఆపేందుకు
ఏపీ శాసనమండలిలో మండలి ఛైర్మన్ షరీఫ్ వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ మంత్రి బోత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుడిలా మండలి ఛైర్మన్ వ్యవహరిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను టీడీపీ తప్పు బట్టింది. తనకున్న విచక్షణాధికారాల
హైదరాబాద్ : కరెంటు బిల్లులు ఇక ఎక్కడైనా కట్టొచ్చు. దక్షిణ తెలంగాణ రాష్ట్రంలోని బిల్లులను ఏ విద్యుత్ రెవెన్యూ కార్యాలయంలోనైనా చెల్లించొచ్చని..అధికారులు వెల్లడించారు. కరెంటు కనెక్షన్ ఉన్నచోట ఈఆర్ఐ మాత్రమే బిల్లు చెల్లించాల్సి ఉండేది. తాజాగ�