-
Home » BiparJoy Cyclone
BiparJoy Cyclone
Rajasthan Cyclone Biparjoy: అతి భారీవర్షాలతో వెల్లువెత్తిన వరదలు, ఏడుగురి మృతి
గుజరాత్ రాష్ట్రంలో తీరం దాటిన బిపర్జోయ్ తుపాన్ రాజస్థాన్ రాష్ట్రంలో ప్రళయం సృష్టిస్తోంది. ఈ తుపాన్ ప్రభావం వల్ల అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో బార్మేర్, సిరోహి, బాన్స్ వారా, ఉదయపూర్ జిల్లాల్లో వరదలు జన నివాస ప్రాంతాలను ముంచెత్తాయి....
Cyclone Biparjoy Brings Heavy Rain: రాజస్థాన్‌లో వెల్లువెత్తిన వరదలు, నలుగురి మృతి
రాజస్థాన్ రాష్ట్రంలో బిపర్జోయ్ తుపాన్ ప్రభావం వల్ల కురుస్తున్న భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తాయి.రాజస్థాన్‌లోని బార్మర్, రాజ్‌సమంద్ జిల్లాల్లో సంభవించిన వరదల వల్ల ఒక మహిళ సహా నలుగురు వ్యక్తులు మరణించారు....
Mundra Port Work Resumes: తుపాన్ తర్వాత ముంద్రా పోర్టులో కార్యకలాపాలు ప్రారంభం..కరణ్ అదానీ ట్వీట్
బిపర్జోయ్ తుపాన్ తీరం దాటాక ముంద్రా పోర్టులో ఓడల రాకపోకలు ప్రారంభం అయ్యాయి. తుపాన్ వల్ల ముంద్రా ఓడరేవులో నిలిచి పోయిన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించారు. తుపాన్ అనంతరం శనివారం మొదటి నౌక తమ ఓడరేవుకు వచ్చిందని అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎ�
Cyclone Biparjoy Expected To Weaken: బిపర్జోయ్ తుపాన్ వచ్చే 12 గంటల్లో బలహీనం
బిపర్జోయ్ తుపాన్ వచ్చే 12 గంటల్లో బలహీనపడుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం వెల్లడించింది. ఈ తుపాన్ శుక్రవారం రాత్రి 11:30 గంటలకు ఆగ్నేయ పాకిస్థాన్ మీదుగా డీప్ డిప్రెషన్ గా బలహీనపడింది....
Bipar-joy cyclone babies Born: గుజరాత్లో 707 మంది బిపర్ జోయ్ తుపాన్ శిశువులు జన్మించారు
బిపర్జోయ్ తుపాన్ సందర్భంగా గుజరాత్ రాష్ట్రంలో 707 మంది గర్భిణులు ప్రసవించారు. తుపాన్ హోరు గాలిలో భారీవర్షాలు కురుస్తుండగా ఉద్విగ్న క్షణాల మధ్య హైరిస్క్ ప్రాంతాల నుంచి తరలించిన మహిళలకు 707 మంది పిల్లలు జన్మించారు....
Planes secured at Ahmedabad airport: తీరం దాటిన తుపాన్, అహ్మదాబాద్ విమానాశ్రయంలో విమానాలు సురక్షితం
బిపర్జోయ్ తుపాన్ గుజరాత్ తీరం దాటిన తర్వాత అహ్మదాబాద్ విమానాశ్రయంలోని విమానాలు సురక్షితంగా ఉన్నాయి (Planes secured) అహ్మదాబాద్ లోని సర్ధార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిన్న విమానాలను ముందుజాగ్రత్తగా లోపల ఉంచారు. పెద్ద విమానాలను విమ
Cyclone Biparjoy To Reach Rajasthan: రాజస్థాన్‌కు మళ్లిన బిపర్జోయ్ తుపాన్..నేడు భారీ వర్షాలు
బిపర్జోయ్ తుపాన్ రాజస్థాన్ వైపు మళ్లింది. శుక్రవారం ఉదయం నాటికి మరింత బలహీనపడి, ఆ తర్వాత డిప్రెషన్లోకి వెళ్లే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ శుక్రవారం తెలిపింది.తుపాన్ ప్రభావం వల్ల శుక్రవారం రాజస్థాన్రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకా�
Cyclone Biparjoy sattilite Pics: ట్విట్టర్లో వెలుగుచూసిన బిపర్జోయ్ తుపాన్ తీవ్రత శాటిలైట్ చిత్రాలు
అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జోయ్ తుపాన్ గుజరాత్ రాష్ట్రంలో గురువారం తీరం దాటనున్న నేపథ్యంలో తీసిన శాటిలైట్ చిత్రాలు ట్విట్టరులో వెలుగుచూశాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బిపర్ జోయ్ తుపాన్ తీవ్రత చిత్రాలు తీశారు....
Cyclone Biparjoy To Hit Pakistan: పాకిస్థాన్‌ను తాకిన బిపర్జోయ్ తుపాన్..సింధ్ తీరప్రాంతాల్లో 66వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు
బిపర్జోయ్ తుపాన్ గురువారం ఉదయం పాకిస్థాన్ తీరాన్ని తాకింది. సింధ్ లోని కేతి బందర్ ను తుపాన్ తాకిందని పాకిస్థాన్ వాతావరణ, ఇంధన శాఖ మంత్రి షెర్రీ రెహ్మాన్ చెప్పారు.తుపాన్ సందర్భంగా సింధ్ సముద్ర తీర ప్రాంతాల్లో 66వేల మందిని సురక్షితప్రాంతాలక�
Cyclone Biparjoy : నేడు తీరం దాటనున్న బిపర్జోయ్ తుపాన్..74వేల మంది తరలింపు
బిపర్జోయ్ తుపాన్ గురువారం సాయంత్రం తీరం దాటనున్న నేపథ్యంలో గుజరాత్ రాష్ట్రానికి తీవ్ర ముప్పు పొంచి ఉంది. గుజరాత్ సముద్ర తీరాన్ని తుపాన్ సమీపిస్తున్నందున భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణకేంద్రం వెల్లడించింది....