-
Home » Birthday Party
Birthday Party
మహేష్ బాబు మరీ ఇంత ఇంట్రోవర్టా..? ఏంటి బాబు ఇది.. అందరూ ఎంజాయ్ చేస్తుంటే..
మహేష్ బాబు ఇంట్రోవర్ట్ అయినా పంచులు బాగానే వేస్తాడు. కామెడీ టైమింగ్ తో అదరగొడతాడు.
శుభ్మాన్ గిల్ బర్త్డే పార్టీ వీడియో వైరల్.. స్నేహితులతో కలిసి ఏం చేశాడో చూడండి..
టీమిండియా యువ ప్లేయర్ శుభ్మన్ గిల్ పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో గిల్ పాట పాడుతూ, డ్యాన్స్ చేస్తూ కనిపించాడు.
కేబుల్ బ్రిడ్జిపై నిబంధనలు ఉల్లంఘన.. వివాదంలో మాదాపూర్ సీఐ గడ్డం మల్లేష్
కేబుల్ బ్రిడ్జిపై మాదాపూర్ సీఐ మల్లేశ్ నిబంధనలు ఉల్లంఘించారు. బ్రిడ్జిపై ఎవ్వరూ బర్త్ డే వేడుకలు చేయొద్దని హెచ్చరికలు చేసిన ఆయన..
Elephant Birthday : గ్రాండ్గా ఏనుగు బర్త్ డే సెలబ్రేషన్స్.. విష్ చేసిన నెటిజన్లు
జంతు ప్రేమికులు తాము పెంచుకునే జంతువుల పట్ల అపారమైన ప్రేమను కనబరుస్తారు. కుటుంబ సభ్యులుగా భావిస్తారు. ఓ ఏనుగుకు జరిగిన బర్త్ డే సెలబ్రేషన్స్ వీడియో చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు.
Viral Video : ఓ మై గాడ్.. బర్త్ డే పార్టీలో ఊహించని ప్రమాదం, మంటల్లో బర్త్డే బాయ్.. మీరు ఇలాంటి తప్పు అస్సలు చేయొద్దు
Viral Video : ఊహించని ప్రమాదంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా షాక్ కి గురయ్యారు. భయాందోళన చెందారు. లక్కీగా స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
South Africa: బర్త్డే పార్టీలో కాల్పులు.. 8 మంది మృతి.. ముగ్గురికి గాయాలు
ఈ ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. జెబెర్హా పట్టణం, క్వజాకెలే ప్రాంతంలోని ఒక ఇంట్లో ఆదివారం బర్త్ డే పార్టీ జరిగింది. ఈ పార్టీ జరుగుతుండగా ఆయుధాలు ధరించిన ఇద్దరు చొరబడ్డారు. పార్టీలో పాల్గొన్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
Youngster Murder : పుట్టిన రోజు నాడే యువకుడి దారుణ హత్య.. స్నేహితులే చంపేశారు
మద్యం మత్తులో స్నేహితుల మధ్య గొడవ జరిగింది. హోటల్ ముందే యువకుణ్ణి మద్యం సీసాలతో సహచర యువకులు పొడిచి చంపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
CoronaVirus:కొంపముంచిన బర్త్డే పార్టీ… 45 మందికి సోకిన కరోనా.. హైదరాబాద్లో పెరుగుతున్న కేసులు
గ్రేటర్ హైదరాబాద్లో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. కరోనా కేసులకు ఎల్ బీ నగర్ జోన్ హాట్ స్పాట్ గా మారింది. వనస్థలీపురంలో పాజిటివ్ కేసులు పెరగడంతో ఆందోళన కల్గిస్తోంది.
Sathupally Tragedy : కొడుకు ఆత్మహత్యని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య
ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొడుకు అంత్యక్రియలు చేసిన చోటే రెండు రోజుల తేడాతో తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన పలువురి హృదయాలను కలిచివేసింది.
Birth Day Party : బర్త్డే పార్టీలో అపశృతి-చెరువులో పడి యువకుడు మృతి
మిత్రుడి పుట్టిన రోజు సందర్భంగా ఆనందంలో ఉన్న యువకుడు చెరువులో స్నానానికి దిగి మృత్యువాత పడ్డాడు.