Home » Bitter Gourd
Bitter Gourd Side Effects: భోజనం చివరలో పెరుగుతో తినే అలవాటు ఉంటుంది. అలాగే కాకరకాయ తిన్నప్పుడు కూడా చివర్లో పెరుగు తింటూ ఉంటారు.
కాకర అనగానే అందరికీ చేదే గుర్తుకొస్తుంది. కానీ పందిరి జాతి కూరగాయలలో కాకరకు విశిష్టమైన స్థానం ఉంది. అధిక దిగుబడినిచ్చే సంకర జాతి రకాలు, స్థిరమైన మార్కెట్ అందుబాటులో ఉండడం వల్ల కాకర సాగు ఎంతో లాభదాయకంగా మారింది.
కార్పొరేట్ కంపెనీ తన ఉద్యోగులతో కాకరకాయలు తినిపించింది. ఎందుకంటే అదొక పనిష్మెంట్ అట. ఇదేం పనిష్మెంట్ రా బాబు కటిక చేదుగా ఉండే ఈ కాకరకాయలు తినటమేంటి రా బాబూ అంటూ ఉద్యోగులు నానా పాట్లు పడ్డారు. అయినా తినక తప్పలేదు.
తీగజాతి కూరగాయలకు ట్రెల్లిస్ విధానం రైతాంగానికి అత్యంత అనువుగా వుంది. ఈ విధానంలో పందిరిని ఒకచోట నుంచి మరో చోటికి తరలించుకునే వీలుంది.
బరువు తగ్గాలనుకునే వాళ్ళు, షుగర్ తగ్గాలనుకునే వాళ్ళు కాకరకాయ ను క్రమం తప్పకుండా వాడటం అలవాటు చేసుకోవాలి. కాకరకాయ లో ఉండే ఫ్లేవనాయిడ్స్ రక్తంలో ఉండే చక్కెర ను శక్తి గా మార్చడానికి తోడ్పడతాయి.
వర్షకాలంలో కాకరకాయను తినటం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. వాటిలోని యాంటీ ఆక్సిడెంట్లు అనారోగ్య సమస్యలు దరిచేరకుండా చూస్తాయి. బరువు తగ్గడానికి సహకరిస్తుంది. కాకరకాయలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది.
రక్తలేమికు పూటకు ఒక చెంచా కాకారకు రసం తాగితే కడుపులో ఉండే హానికారక క్రిములు నాశనం అయి తరువాత రక్తవృద్ధి జరుగుతుంది. రోజూ కాకరకాయను వాడుతూ ఉంటే మధుమేహాం అదుపులో ఉంటుంది.