Home » Bjp And NCP
మహారాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోన్న వేళ మహారాష్ట్ర మంత్రి, సీనియర్ నేత ఏక్నాథ్ షిండేపై పార్టీ పరంగా శివసేన చర్యలు తీసుకుంటోంది.
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. మహారాష్ట్ర మంత్రి, శివసేన కీలక నేత ఏక్నాథ్ షిండే గుజరాత్‌లోని సూరత్‌లో ఓ హోటల్లో 10 మంది పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఉన్నట్లు తెలుస్తోంది.
మరాఠా వృధ్ద నేత శరద్ పవార్ కాంగ్రెస్‌కి ఉన్నట్లుండి గుగ్లీ వేశారు. మహారాష్ట్రలో కలిసి కూటమిగా పోటీ చేస్తోన్న తరుణంలో సడన్‌గా గుజరాత్లో 26 సీట్లకూ అభ్యర్ధులను దింపనున్నట్లు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ షాక్‌లో పడిపోయింది. ఇక్కడ నామినేషన్