Home » BJP
కేవలం ప్రతిపక్ష నేతల అక్రమ కట్టడాలపైనే చర్యలు తీసుకుంటే ప్రజల్లో విశ్వాసం పోతుందని, వ్యక్తిగతంగా తనకు చెడ్డ పేరు వస్తుందని హైడ్రా చీఫ్ రంగనాథ్ మదనపడుతున్నారని చెబుతున్నారు.
కమిషనర్ రంగనాథ్ కు రాజకీయాలపై సోకు ఉంటే ఖాకీ బట్టలు వదిలేసి ఖద్దరు బట్టలు వేసుకోవాలని సలహా ఇచ్చారు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి.
కవిత బెయిల్ అంశంపై బండి సంజయ్ చేసిన ట్వీట్ రాజకీయవర్గాల్లో తీవ్ర దుమారం రేపింది.
ఈ మధ్య తన విమర్శల దాడిని మరింత పెంచి కేసీఆర్‌కు గవర్నర్ పదవి... కేటీఆర్‌కు కేంద్ర మంత్రి పదవులు ఇస్తున్నారంటూ మరింత మసాలా దట్టించింది. ఈ ఆరోపణలను తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్, బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తున్నా... కాంగ్రెస్ మాత్రం తన ప్రచార�
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల నియామకంలో ఆయా పార్టీ అధిష్టానాలు దోబూచులాడుతున్నట్లు కనిపిస్తోంది.
కేవలం బీఆర్ఎస్ ను టార్గెట్ చేసేందుకే హైడ్రాను ముందుకు తెచ్చారంటూ ఆ పార్టీ నేతలు ఆరోపిస్తుంటే.. బీజేపీ నేతలు మాత్రం హైడ్రా కూల్చివేతలపై తలోమాట మాట్లాడుతున్నారు.
ఇప్పటికే రాష్ట్ర నేతల మధ్య సమన్వయ లోపంతో కొట్టుమిట్టాడుతున్న కమలదళానికి… ఇప్పుడు ఇంఛార్జీతోనూ గ్యాప్ ఏర్పడింది. ఈ గ్యాప్‌లను అన్నింటిని అధిగమించి పార్టీని కాబోయే కొత్త అధ్యక్షుడు, ఇంఛార్జీలు ఎలా గాడిన పెడతారో చూడాలి.
గతంలో రుణమాఫీ ఒక దోపిడీ పద్ధతిలో జరిగిందని కాగ్ నివేదిక ఇచ్చింది. అసలైన రైతులకు ఇవ్వలేదు.
అహంకారం వలనే ఓడామని కేసీఆర్ కుటుంబం తెలుసుకోలేకపోతోంది. కేసీఆర్ మాదిరి... రేవంత్ రెడ్డి కూడా ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారు.
త్వరలోనే ఈ రెండు పార్టీలు కలవబోతున్నాయి. రెండు పార్టీల మధ్య పెళ్లి ఒక్కటే బాకీ ఉంది.