Home » BJP
ఇక బీఆర్ఎస్ పని అయిపోయిందని చెప్పారు. తండ్రి ,కొడుకు, కూతురు మాత్రమే ఆ పార్టీలో మిగులుతారని అన్నారు.
తెలంగాణ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్కు వరుస షాకులు తగుతున్నాయి. మరో కీలక నేత బీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు.
తక్కువ మాట్లాడుతా.. ఎక్కువ పనిచేస్తా.. బీజేపీ కోసం పనిచేస్తా.. బాగా పనిచేస్తా అని మోదీతో చెప్పించుకునేలా పని చేస్తానని ఎంపీ రాములు స్పష్టం చేశారు.
నార్త్ టు సౌత్ ఎక్కడైనా కమల వికాసమే లక్ష్యంగా.. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పక్కా స్కెచ్ తో పనిచేస్తున్నారు బీజేపీ పెద్దలు.
పొత్తు ఉంటుందా? ఉండదా? అన్న దాని పై త్వరగా స్పష్టత ఇస్తే అది పార్టీకి అనుకూలంగా ఉంటుందని, గెలుపు అవకాశాలకు ఉపయోగకరంగా ఉంటుందని అధిష్టానం భావిస్తోంది.
మన్మోహన్ హయాంలో రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగింది. మన్మోహన్ సింగ్ క్యాబినెట్‌లోని మంత్రులు జైలుకు వెళ్ళిన పరిస్థితి ఉంది.
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీనియర్ నేతలతో పాటు మంత్రులు కూడా..
బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావుతో స్పెషల్ ఇంటర్వ్యూ...
కట్టుదిట్టమైన షరతులతో ర్యాలీ నిర్వహించేందుకు బీజేపీ ఎమ్మెల్యేకు హైకోర్టు అనుమతి మంజూరు చేసింది.
I.N.D.I.A కూటమికి అనుకూల, ప్రతికూల అంశాలేంటి? స్ట్రాటజీస్ ఏంటో కూడా చూద్దాం..