Home » BJP
ఎన్నికల దిశగా అధికార, విపక్షాలు రకరకాల వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఎవరి వ్యూహం ఫలిస్తుందో చూడాలి.
పాలమూరు బిడ్డను సీఎంను చేసిన ఘనత కాంగ్రెస్ దే అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
Bandi Sanjay Comments : ప్రధాని నరేంద్ర మోదీని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలిస్తే తప్పేంటి? అని ప్రశ్నించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. కరీంనగర్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్పై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
గత పాలకులు పాలమూరుకు ఏమైనా తీసుకొచ్చారా? పందికొక్కుల్లా పదేళ్లు దోచుకుతిన్నారు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. ఇక చంద్రబాబు ఢిల్లీ టూర్ పై రెండు రోజులుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి.
రెండో జాబితాలో టీడీపీ నుంచి 25, జనసేన నుంచి 10 మంది అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది.
ఎవరైనా కమిటీకి సహకరించకపోతే, డాక్యుమెంట్స్ దాచితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బీజేపీ మెదక్, బీఆర్ఎస్ చేవెళ్ల టికెట్లను ఎందుకు ప్రకటించ లేదని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు.
పొత్తుల విషయంపై చర్చించేందుకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ రేపు ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని రాష్ట్ర బీజేపీ నేతలు అంటున్నారు.