CM Revanth Reddy : పదేళ్లు పక్కా ఉంటాం .. టచ్ చేసి చూడు

పాలమూరు బిడ్డను సీఎంను చేసిన ఘనత కాంగ్రెస్ దే అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.