Home » blocked
భారత ప్రభుత్వం నిషేధించిన యూట్యూబ్ ఛానల్స్ లో దాదాపు 63మిలియన్ల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు.
మహాపంచాయత్ నిర్వహించి సోమవారం మధ్యాహ్నం నుంచి ఢిల్లీ-చండీగఢ్ హైవే(NH-44)తో పాటు మరికొన్ని మార్గాలను రైతులు దిగ్బంధించారు. భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేష్ తికాయత్ మాట్లాడుతూ.. సోమవారం రాత్రి జిల్లా యంత్రాంగంతో రెండుసార్లు సమావే
పాకిస్తాన్ లో వికీపిడియాను బ్లాక్ చేశారు. అభ్యంతరకరమైన కంటెంట్ ను తొలగించాలని స్థానిక ప్రభుత్వం వికీపిడియాకు నోటీసులు ఇచ్చింది. వికీపిడియా వెబ్ సైట్ ను పాకిస్తాన్ బ్లాక్ చేసింది.
కడప జిల్లా రామాపురం మండలంలోని సుద్ధమల్లలో ఓ దళిత వ్యక్తి మరణించారు. ఆ వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు వెళ్తుండగా పట్టాదారు బాట లేదని కంచెను ఏర్పాటు చేశాడు. కంచెను తొలగించుకుని శవాన్ని తీసి వెళ్లడానికి ప్రయత్నించగా, పట్ట�
తప్పుడు సమాచారం అందించడంతోపాటు, దేశ భద్రతకు ముప్పు కలిగించే వార్తలు ప్రసారం చేస్తున్నాయనే కారణంతో 16 యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం నిషేధం విధించింది.
దుండగులను అరెస్టు చేయాలంటూ హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. అక్కడకు భారీగా పోలీసు బలగాలు చేరుకున్నాయి.
నల్గొండ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. జిల్లాలోని అర్జాలబావి ఐకేపీ కొనుగోలు కేంద్ర దగ్గర ఉద్రిక్తత నెలకొంది.
మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియా సమావేశాన్ని విద్యార్ధి సంఘాలు అడ్డుకున్నాయి. ఎస్ ఎస్ బిఎన్ కాలెజీ ఘటనపై వివరణ ఇస్తున్న సమయంలో మీడియా సమావేశంలోకి విద్యార్థులు చొచ్చుకొచ్చారు
Blocked The Ambulance : కరోనా మానవత్వాన్ని చంపేస్తోంది. సొంతవాళ్లు అని తెలిసినా..భయంతో వారిని నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. కరోనా సోకిందంటూ..నడి రోడ్డుపైనే వారిని వదిలేస్తున్న ఘటనలు అందర్నీ కలిచివేస్తున్నాయి. కరోనా భయంతో గ్రామాల్లో కొందరు విచక్షణ కోల్
ByteDance’s bank accounts: టిక్ టాక్ మాతృ సంస్థ ‘బైట్‌డ్యాన్స్’కు భారత్ లో మరో ఎదురు దెబ్బ తగిలింది. బ్యాన్ కారణంగా ఇప్పటికే వేలకోట్లు నష్టపోయిన ‘బైట్‌డ్యాన్స్’ దేశంలో పన్నులు ఎగవేసినట్లుగా అభియోగాలు రావడంతో.. సిటీబ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో ‘బ�