Home » BOAT
తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నంలో ప్రమాదం చోటు చేసుకుంది. పాపికొండలు పర్యటనకు బయల్దేరిన 61మంది ప్రయాణికులు ప్రమాదానికి గురయ్యారు. మత్స్యకారులు వెంటనే గమనించడంతో 14 మందిని కాపాడారు. రెస్యూ టీం సహాయంతో ప్రయాణికుల్లో మొత్తం 24 మందిని ప్రాణా
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు సమీపంలో పర్యాటక బోటు మునిగింది. ఈ బోటులో 61మంది ఉన్నారు. 50 మంది ప్రయాణికులు, 11మంది సిబ్బందితో కలిసి బోటు వెళ్తున్నప్పుడు ప్రమాదం జరిగింది. లైఫ్ జాకెట్లు ధరించిన 18 మంది సేఫ్‌గా బయటపడ్డారు. చేపల వ�
ఆఫ్రికా లోని మెఘర్బు ప్రాంతంలో ఉన్న ఒక దేశమైన టునీషియా తీర ప్రాంతంలో ఓ బోటు బోల్తా పడింది. మధ్యధరా సముద్రంలో జరిగిన ఈ ఘటనలో ఏకంగా 65మంది శరణార్థులు మృతి చెందారు. ఈ విషయాన్ని యూఎన్ రెఫ్యూజీ ఏజెన్సీ వెల్లడించింది. ఈ క్రమంలో బోటులో ప్రయాణ
గుజరాత్ లో 9 మంది ఇరాన్ జాతీయులను అరెస్టు చేశారు. సముద్ర మార్గంలో బోటు ద్వారా మాదక ద్రవ్యాలు తరలిస్తున్నారన్న సమాచారంతో కోస్ట్‌గార్డ్, మెరైన్ టాస్క్‌ఫోర్స్, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. సముద్రంలో బోటు నుంచి 9
హైదరాబాద్ : యూపీ ప్రచార బాధ్యలను చేపట్టిన ప్రియాంకా గాంధీ మూడు రోజుల గంగా యాత్రతో లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రయాగ్‌రాజ్‌లోని మనయా ఘాట్ వద్ద బోటు ఎక్కిన ప్రియాంకా గాంధీ 140 కిలోమీటర్ల దూరం వరకు బోటో ద్వారా ఎన్
విజయవాడ :కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం రామన్న పేట వద్ద కృష్ణానదిలో మంగళవారం బల్లకట్టు మునిగింది. గుంటూరు జిల్లా పుట్లగూడెం నుంచి కృష్ణా జిల్లా రామన్నపేటకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కొద్ది సేపట్లో ఒడ్డుకు చేరుకునే సమయంలో ఈ ఘటన �
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఆదివారం(ఫిబ్రవరి-3,2019)వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్రమోడీ శ్రీనగర్ లోని దాల్ లేక్ లో బోటులో పర్యటించారు. అంతకుముందు బందిపొరా, గందేర్బాల్, అవంతిపుర లోని వివిధ ప్రాజెక్టులను మోడీ ప్రార�