Home » bollywood actress gallery
మౌనీ రాయ్ మన తెలుగు సినీ ప్రేక్షకులకు అంతగా పరిచయం లేదు కానీ నాగినీ డబ్బింగ్ సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకుల బాగా తెలుసు. ఇక బాలీవుడ్లో తన అందాలతో మస్త్ ఫేమస్. హిందీ టీవీ సీరియల్స్, ప్రోగ్రామ్స్‌లో మౌని క్రేజ్ మాములుగా ఉండదు.
స్టూడెంట్ అఫ్ ది ఇయర్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తారా సుతారియా.. తడప్ సినిమాతో పాగా వేసింది. ప్రస్తుతం హీరో పంతీ 2, ఏక్ విలన్ రిటర్న్స్ సినిమాల ప్రమోషన్లలో ఫోటోలకు ఫోజులిస్తూ అదరగొడుతుంది.
బాలీవుడ్ సీనియర్ నటి పూజ బేడీ గారాల పట్టి అయిన అలయ ఫర్నిచర్ వాలా.. జవానీ జానెమాన్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ మధ్య బికినీలో బర్త్ డే వేడుకలు జరుపుకొని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
హీరోయిన్గా తొలి సినిమా 'ఫగ్లీ'తోనే పరాజయాన్ని చవిచూసిన కియారా అద్వానీ.. కబీర్ సింగ్, భరత్ అనే నేను చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కూడా అందుకుని స్టార్డమ్ సంపాదించుకుంది.
చిరుత సినిమాలో తన నటనతో కుర్రకారును హుషారెత్తించిన బాఘల్ పూర్ భామ నేహా శర్మ.. తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినా ఈ భామకు ఫాలోవర్లు మాత్రం చాలానే ఉన్నారు.
బాలీవుడ్ ను ఏలేయాలనే ఆరాటపడుతున్న బ్యూటీ జాన్వీ కపూర్. దాని కోసం ఆన్‌స్క్రీన్‌తో పాటు ఆఫ్ స్క్రీన్‌లోనూ అందాల ఆరబోతకు అసలు ఏమాత్రం అడ్డు చెప్పడం లేదు.
నిండా ఇరవై రెండేళ్ల లేత సోయగం.. రావిషింగ్ లుక్ లో రెచ్చిపోతే ఎలా ఉంటుంది. నిండా చేసింది 4 సినిమాలే కానీ సోషల్ మీడియాకు హీట్ పుట్టించే పిక్స్ తో కుర్రాళ్ళ మతులు పోగొడుతుంది.
హీరోయిన్గా తొలి సినిమా 'ఫగ్లీ'తోనే పరాజయాన్ని చవిచూసిన కియారా అద్వానీ.. కబీర్ సింగ్, భరత్ అనే నేను చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కూడా అందుకుని స్టార్డమ్ సంపాదించుకుంది.
బిగ్ బాస్ ఫేం, తమిళ నటి యషికా ఆనంద్ కోలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తోంది. ఇటు సోషల్ మీడియాలోనూ తన సత్తా చూపిస్తోంది. లేటెస్ట్ ఫొటోలను పోస్ట్ చేసి.. నెటిజన్లను మైమరిపిస్తోంది.
స్టూడెంట్ అఫ్ ది ఇయర్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తారా సుతారియా.. తడప్ సినిమాతో పాగా వేసింది. ప్రస్తుతం హీరో పంతీ 2, ఏక్ విలన్ రిటర్న్స్ సినిమాల ప్రమోషన్లలో ఫోటోలకు ఫోజులిస్తూ అదరగొడుతుంది.