Home » bollywood actress gallery
నితిన్ 'హార్ట్ ఎటాక్' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ముంబై బ్యూటీ అదా శర్మ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్‌తో బిజీగా ఉంటుంది.
హీరోయిన్‌గానే కంటే హాట్ ఫోటో షూట్స్‌తోనే తెగ పాపులర్ అయిన భామ ఈషా గుప్తా. ఇన్‌స్టాలో భారీగా ఫాలోవర్స్ ఉన్న ఈ అందాల భామ సెమీన్యూడ్ ఫోటోలతో నెట్టింట రచ్చ చేస్తుంది.
హీరోయిన్‌కి తగ్గ అందం, అభినయ సామర్థ్యం ఢిల్లీ మోడల్, నటి సౌందర్య శర్మ సొంతం. ఈ హాట్ లేడీ గత కొంత కాలంగా బాలీవుడ్లో తన అస్థిత్వం కోసం స్ట్రగుల్ చేస్తోంది.
చిలసౌ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన Ruhani Sharma 2017లోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగు, తమిళం, హిందీ, మళయాళం కనిపించిన ఈమె మోడల్ కూడా.
హీరోయిన్గా తొలి సినిమా 'ఫగ్లీ'తోనే పరాజయాన్ని చవిచూసిన కియారా అద్వానీ.. కబీర్ సింగ్, భరత్ అనే నేను చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కూడా అందుకుని స్టార్డమ్ సంపాదించుకుంది.
శృంగార తారగా గుర్తింపు తెచ్చుకున్న మల్లికా శెరావత్ నటించిన చిత్రాలకు కుర్రకారు ఫిదా అయ్యేవారు. ఇప్పుడు జోరు తగ్గి సినిమాలు లేకపోయినా ఫొటోషూట్లతో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
నాని సరసన పైసా చిత్రంలో నటించిన సిద్ధికా శర్మ గుర్తుందా.. అనుకున్న స్థాయిలో ఆ సినిమా ఆడకపోవడంతో సిద్ధికా శర్మకు టాలీవుడ్ లో తలుపులు మూసుకుపోయాయి.
బాలీవుడ్ బ్యూటీ రిచా తన బోల్డ్ అందాలతో ఇంటర్నెట్లో సునామీ సృష్టిస్తోంది. రిచా గ్లామర్ పరంగా బాలీవుడ్ బాగా పాపులర్. వెండి తెరపై ఎలాంటి హద్దులు లేకుండా చెలరేగిపోవడం రిచా స్టైల్.
ఉదయ్ కిరణ్ నటించిన లవ్ టుడే సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన దివ్యా ఖోస్లా కుమార్.. బాలీవుడ్ లో నటిగా అదరగొడుతూనే నిర్మాతగా, దర్శకురాలిగా కూడా రాణిస్తుంది.
తెలుగులో లోఫర్ సినిమాతో అరంగేట్రం చేసిన దిశా.. సినిమాల కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా హాట్ ఫోటోలతో, బికినీ ఫోటోలతో రచ్చ చేస్తూనే ఉంటుంది.