Home » bollywood actress gallery
దేవదాసు చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన ఇలియానా తన గ్లామర్ తో యువతని అభిమానులుగా మార్చుకుని నడుము సుందరిగా క్రేజ్ సొంతం చేసుకుంది.
సోషల్ మీడియాలో అర్థనగ్న ఫోటోషూట్లతో నైనా గంగూలీ అందాల అరాచకం సృష్టించే నైనా.. త్వరలోనే ఆర్జీవీ డేంజరస్ సినిమాతో రాబోతుంది.
టాయిలెట్ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ముద్దుగుమ్మ భూమి పెడ్నేకర్. తన తొలి చిత్రం ‘దమ్ లగాగే హైసా’తోనే నటిగా తానేంటో నిరూపించుకుంది.
'స్టూడెంట్ ఆప్ ద ఇయర్ 2' అంటూ హాట్‌గా అదరగొట్టిన అనన్య పాండే తాజాగా విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లైగర్ సినిమాలో అవకాశం దక్కించుకుంది.
శ్రీలంక నుంచి బాలీవుడ్‌కు వచ్చిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్గా నటిస్తూనే ఐటెం సాంగ్స్‌లోనూ అలరిస్తోంది. ‘సాహో’తో తెలుగుతో తెలుగులో కూడా మెరిసింది జాక్వెలిన్.
నుష్రత్ బరుచా స్టన్నింగ్ లుక్ప్ అందరిని ఆకట్టుకుంటోంది. తెలుగులో ‘తాజ్ మహల్’ సినిమాలో.. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ ‘రామ్ సేతు’ సినిమాలలో నటించింది.
బీచ్ లో మస్త్ ఎంజాయ్ చేస్తూ అందాల హొయలు పోతున్న ఈ అమ్మడు ఎవరా అనుకుంటున్నా.. ఈ హాట్ సుందరి పేరు మౌనిరాయ్.
బాలీవుడ్ ను ఏలేయాలనే ఆరాటపడుతున్న బ్యూటీ జాన్వీ కపూర్. దాని కోసం ఆన్‌స్క్రీన్‌తో పాటు ఆఫ్ స్క్రీన్‌లోనూ అందాల ఆరబోతకు అసలు ఏమాత్రం అడ్డు చెప్పడం లేదు.
తెలుగులో గద్దలకొండ గణేష్ సినిమాలో 'జర్ర జర్ర' అంటూ కుర్రకారును ఓ ఊపు ఊపిన భామ డింపుల్ హయాతీ తాజాగా మాస్ రాజా రవితేజ ఖిలాడీ సినిమాలో నటించింది.
బాలీవుడ్ ను ఏలేయాలనే ఆరాటపడుతున్న బ్యూటీ జాన్వీ కపూర్. దాని కోసం ఆన్‌స్క్రీన్‌తో పాటు ఆఫ్ స్క్రీన్‌లోనూ అందాల ఆరబోతకు అసలు ఏమాత్రం అడ్డు చెప్పడం లేదు.