Home » bollywood actress gallery
నితిన్ 'హార్ట్ ఎటాక్' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ముంబై బ్యూటీ అదా శర్మ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్‌తో బిజీగా ఉంటుంది.
పూరి కుమారుడు ఆకాష్ రొమాంటిక్ సినిమాతో రెచ్చిపోయి నటించిన కేతిక శర్మ కుర్రకారుకు హాట్ కేక్‌గా మారిపోయింది. మేకర్స్ కూడా అమ్మడి కోసం క్యూ కడుతున్నారు.
బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్ తనయ, అప్ కమింగ్ యంగ్ హీరోయిన్ షనయా ఇప్పటికే సోషల్ మీడియాలో యూత్ సెన్సేషన్‌గా మారిపోయింది.
హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన అందచందాలతో సోషల్ మీడియా వాతావరణాన్ని హీటెక్కిస్తోంది. పెళ్ళై ప్రస్తుతం ప్రెగ్నెన్సీ క్యారీ చేస్తున్న కాజల్ ఫోటో షూట్లు మాత్రం ఆపడం లేదు.
రాఘవేంద్రరావు ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగుకు పరిచమైన తాప్సీ పన్ను ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. గ్లామరస్ పిక్స్‌తో సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది.
హీరోయిన్గా తొలి సినిమా 'ఫగ్లీ'తోనే పరాజయాన్ని చవిచూసిన కియారా అద్వానీ.. కబీర్ సింగ్, భరత్ అనే నేను చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కూడా అందుకుని స్టార్డమ్ సంపాదించుకుంది.
శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకులలో భారీ డిమాండ్ ఉంది. కానీ.. అమ్మడికి అవకాశాలే సంపూర్ణంగా అందడం లేదు. వచ్చిన అవకాశాలకు మాత్రం ఈ ముంబై ఆటం బాంబ్ పరిపూర్తిగా న్యాయం చేస్తుంది.
తెలుగు ప్రేక్షకులకు ‘ఏక్ నిరంజన్’ తో పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ బాలీవుడ్ లో కాంట్రవర్సీలతో ఫైర్ బ్రాండ్ గా ముద్ర వేసుకుంది.
సందీప ధర్ దక్షణాది ప్రేక్షకులకు పరిచయం లేదు కానీ నెటిజన్లకు మాత్రం బాగానే పరిచయం. పలు బాలీవుడ్ సినిమాలలో నటించిన సందీప హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ సంపాదించుకుంది.
బాలీవుడ్ హాట్ క్వీన్ గా మారిపోయింది జాన్వీ కపూర్. అందానికే కుళ్లు పుట్టేలా అందాల ప్రదర్శన ఇచ్చే జాన్వీ.. ఆ అందాల వెనుక కష్టం తెలిసేలా జిమ్ వర్కౌట్స్ ఫోటోలు పోస్ట్ చేసింది.