Home » bollywood actress gallery
శ్రీలంక నుంచి బాలీవుడ్‌కు వచ్చిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్గా నటిస్తూనే ఐటెం సాంగ్స్‌లోనూ అలరిస్తోంది. ‘సాహో’తో తెలుగు తెరపైనా మెరిసింది జాక్వెలిన్.
నాని సరసన పైసా చిత్రంలో నటించిన సిద్ధికా శర్మ గుర్తుందా.. అనుకున్న స్థాయిలో ఆ సినిమా ఆడకపోవడంతో సిద్ధికా శర్మకు టాలీవుడ్ లో తలుపులు మూసుకుపోయాయి.
రీసెంట్ గా బాలకృష్ణ అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రగ్యా జైస్వాల్ ఇదే ఊపులో అందాల విందు వడ్డిస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
తన అందం, అభినయంతో హిందీ ప్రేక్షకుల అభిమానం చూరగొంటోంది ఊర్వశి రౌతేలా. 2013లో 'సింగ్ సాబ్ ది గ్రేట్' సినిమాతో సిల్వర్ స్ర్కీన్ పై అడుగుపెట్టింది ఈ హరిద్వార్ ముద్దుగుమ్మ.
సునీల్ హీరోగా వచ్చిన రోజుల్లో జక్కన్న సినిమాలో హీరోయిన్ నటించిన మన్నారా చోప్రా బెల్లంకొండ శ్రీనివాస్ సీత సినిమాలో కూడా నటించింది.
శృంగార తారగా గుర్తింపు తెచ్చుకున్న మల్లికా శెరావత్ నటించిన చిత్రాలకు కుర్రకారు ఫిదా అయ్యేవారు. ఇప్పుడు జోరు తగ్గి సినిమాలు లేకపోయినా ఫొటోషూట్లతో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
చిరుత సినిమాలో తన నటనతో కుర్రకారును హుషారెత్తించిన బాఘల్ పూర్ భామ నేహా శర్మ.. తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినా ఈ భామకు ఫాలోవర్లు మాత్రం చాలానే ఉన్నారు.
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న అలియా భట్ త్వరలోనే రాజమౌళి 'ఆర్ఆర్ఆర్'లో సీతగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది.
'లండన్ బాబు.. లండన్ బాబు' అంటూ '1 నేనొక్కడినే' సినిమాలో రచ్చ చేసింది బాలీవుడ్ యాక్ట్రెస్ సోఫీ. సింగర్ కూడా అయిన సోఫీ.. బిగ్‌బాస్8 కంటెస్టెంట్ కూడా.
నిండా ఇరవై రెండేళ్ల లేత సోయగం.. రావిషింగ్ లుక్ లో రెచ్చిపోతే ఎలా ఉంటుంది. నిండా చేసింది 4 సినిమాలే కానీ సోషల్ మీడియాకు హీట్ పుట్టించే పిక్స్ తో కుర్రాళ్ళ మతులు పోగొడుతుంది.