Home » Bollywood Couple
ఐశ్వర్య రాయ్-అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారా? గతంలోనూ ఇలాంటి వార్త వచ్చింది. తాజాగా మరోసారి ఇదే పుకారు రిపీట్ అవుతోంది. అయితే ఈసారి వచ్చిన వార్తల్లో నిజమెంత?
చదువుకి వయసు అడ్డంకి కాదని నిరూపించారు బాలీవుడ్ నటి ట్వింకిల్ ఖన్నా. తాజాగా లండన్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఆమె షేర్ చేయడంతో నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు.
బాలీవుడ్ కపుల్ ఐశ్వర్య-అభిషేక్‌ల కూతురంటే జనాల ఫోకస్ మామూలుగా ఉండదు. ఆరాధ్య బచ్చన్ బయటకు వచ్చినప్పుడల్లా వార్త అవుతుంది. తాజాగా క్యూట్ లుక్స్‌తో కనిపించి అప్పుడే ఇంత పెద్దదైందా? అని ఆశ్చర్యపోయేలా చేసింది ఆరాధ్య.
రణ్ బీర్-అలియా వెడ్డింగ్ పెద్ద మిస్టరీలా మారింది. ప్రతీది బయటికి రాకుండా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్న ఈ జంట.. ఇప్పుడు పెళ్లి డేట్ ను కూడా సస్పెన్స్ లో పెట్టేసింది.
బాలీవుడ్ కపుల్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ల కొడుకు తైమూర్ అలీ ఖాన్ వార్తల్లో నిలిచాడు. ఈ బుడ్డోడి డైపర్స్ ఖర్చు ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. తమ ముద్దుల కుమారుడు తైమూర్ డైపర్ల కోసం సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ చేస్తోన్న ఖర్చుకు సంబంధించ�