Home » Bollywood
సాధారణంగా సౌత్ లో కంటే బాలీవుడ్ లో రెమ్యునరేషన్స్ ఎక్కువ ఉంటాయి. అందుకే చాలామంది హీరోయిన్స్ ఇక్కడ పేరు తెచ్చుకున్నాక బాలీవుడ్ కి చెక్కేస్తారు. ఇదే కోవలో సమంత కూడా.
తాజాగా పూజా హెగ్డేకి ఒకేసారి బాలీవుడ్ లో మూడు ఆఫర్లు వచ్చినట్టు సమాచారం.
తాజాగా మళ్ళీ జావేద్ అక్తర్ యానిమల్ సినిమాపై, సందీప్ వ్యాఖ్యలపై కామెంట్స్ చేసాడు.
అస్వస్థతకు గురైన అమితాబ్ బచ్చన్. సర్జరీ కోసం ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ఎక్స్(ట్విటర్)లో అమితాబ్ చేసిన ట్వీట్..
సల్మాన్ ఖాన్ పందిలా తింటాడు అంటూ బాలీవుడ్ నటుడు చేసిన సంచలన కామెంట్స్ వైరల్ గా మారాయి.
మీరాచోప్రా పెళ్లిపీటలు ఎక్కబోతుంది.
హనుమాన్ సినిమా ఓటీటీలోకి మార్చ్ లో వస్తుంది, శివరాత్రికి వస్తుంది అని వార్తలు వచ్చినా రాలేదు. ఓటీటీలోకి రాకుండానే టీవీలో స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది
తాజాగా ఎల్విష్ యాదవ్ పై గురుగ్రామ్ లో కేసు నమోదయింది.
డాలి సోహి మరణించే కొన్ని గంటల ముందే ఆమె సొంత సోదరి అమన్ దీప్ సోహి కూడా మరణించింది.
అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో షారుఖ్ రామ్‌చరణ్‌ని అవమానించలేదు. తన మూవీలోని డైలాగ్‌ని మాత్రమే చెప్పాడు. ఒక వీడియోతో క్లారిటీ ఇచ్చేసిన షారుఖ్ అభిమానులు.