Home » Bollywood
గత కొన్నాళ్లుగా శ్రద్ధా కపూర్ బాలీవుడ్ రచయిత రాహుల్ మోడీతో ప్రేమలో ఉందని, డేటింగ్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి.
రణవీర్ సింగ్ - దీపికా పదుకోన్ జంట తాము తల్లితండ్రులు కాబోతున్నట్టు ప్రకటించారు.
యానిమల్ సినిమాతో భారీ హిట్ కొట్టిన సందీప్ వంగ నెక్స్ట్ తీయబోయేది స్పిరిట్ సినిమా అని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని ఇటీవల తెలిపారు. తాజాగా మరోసారి సందీప్ వంగ స్పిరిట్ సినిమా గురించి మాట్లాడారు.
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) పదో సీజన్ ఇటీవల ఘనంగా ప్రారంభమైంది.
ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ కుమార్ షహానీ కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆయన మరణించినట్లు తెలుస్తోంది. ఆయన మరణంతో బాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది.
వరుణ్ తేజ్, మానుషీ చిల్లర్ జెట్ ఫైటర్స్‌గా నటిస్తున్న 'ఆపరేషన్ వాలంటైన్' సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలు ఎప్పుడు? ఎక్కడ? చీఫ్ గెస్ట్ ఎవరంటే?
కంగనా రనౌత్ నటించిన 'క్వీన్' సినిమా సూపర్ హిట్ అయ్యింది. దీనికి సీక్వెల్ ఉంటే బాగుండునని అప్పట్లో అభిమానులు ఎదురుచూసారు. పదేళ్ల తర్వాత ఈ సినిమా సీక్వెల్ చేస్తున్నట్లు డైరెక్టర్ వికాస్ బహ్ల్ వెల్లడించారు.
యానిమల్ స్టార్ తృప్తి డిమ్రీ ఒక బిజినెస్ మ్యాన్‌తో ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్గా వారిద్దరి సోషల్ మీడియా పోస్టులు చూసాక ఈ పుకార్లు మొదలయ్యాయి.
కొంతమంది సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లి ప్రశ్నలు అడుగుతుంటారు. చాలామంది సెలబ్రిటీలు వాటిని పట్టించుకోరు. కానీ షమితా శెట్టి ఊరుకోలేదు. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఘాటు రిప్లై ఇచ్చారు.
బాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీ అందాల నటి ఐశ్వర్యా రాయ్‌పై చేసిన కామెంట్ వల్ల విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. ఇంతకీ ఆయన ఏమన్నారు?