Home » Boney Kapoor
శ్రీదేవి చివరగా నటించిన మామ్ సినిమా 2017లో రిలీజయి మంచి విజయమే సాధించింది.
తెలుగు సినిమాను, తెలుగు నేటివిటీని తక్కువ చేసిన మాట్లాడిన వాళ్లే ఇప్పుడు తెలుగు అనే మాట ఎత్తలేక, ఎత్తకుండా ఉండలేక కడుపు రగిలిపోయి అసూయతో కామెంట్లు చేస్తున్నారు.
టాలీవుడ్ ఫ్యాన్స్ బాలీవుడ్ కి గట్టి కౌంటర్ ఇచ్చాడు అంటూ నాగవంశీని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు.
శ్రీదేవిని బోనీకపూర్ ఏడేళ్ల పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
తాజాగా నిర్మాత బోనీ కపూర్ మైదాన్ ఫ్లాప్ పై కామెంట్స్ చేశారు.
తెలుగు వారికి అలనాటి అందాల తార శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ను వివాహం చేసుకున్న శ్రీదేవి దాదాపు మూడు దశాబ్దాల పాటు తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమలలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది.
శ్రీదేవి మరణంపై, దుబాయ్ లో జరిగిన పరిస్థితులపై బోనికపూర్ ఎప్పుడూ నోరు విప్పలేదు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మొదటిసారి శ్రీదేవి మరణం గురించి, ఆమె మరణం తర్వాత బోనికపూర్ దుబాయ్ లో ఎదుర్కొన్న పరిస్థితుల గురించి మాట్లాడాడు.
అతిలోక సుందరి శ్రీదేవి (Sri Devi) గురించి చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. 24 ఫిబ్రవరి 2018న ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లినప్పటికీ కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ఆమె ఇంకా జీవించే ఉంది.
అతిలోక సుందరి అంటే శ్రీదేవి. అందానికి, అభినయానికి ఆమె కేరాఫ్ అడ్రస్. ఈరోజు శ్రీదేవి 60 వ పుట్టినరోజు. ఈ సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్‌తో గౌరవించింది.
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హిందీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యింది. శ్రీదేవి, బోనీ కపూర్ల కూతురిగా ఇండస్ట్రీకి పరిచయమైనా, తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. బాలీవుడ్లో పలు సక్సెస్