Home » Border Gavaskar Trophy
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ సైతం ఇండోర్ పిచ్ పై అసహనం వ్యక్తం చేశాడు. ఏ విధంగా చూసినా ఆరో ఓవర్ నుంచే స్పిన్నర్లకు పిచ్ అనుకూలించడం సరికాదని, అందుకే ఇలాంటి పిచ్ లు నాకు నచ్చవు అంటూ పేర్కొన్నాడు.
ఇండోర్ వేదికగా ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 163 పరుగులు మాత్రమే చేయగలిగింది.
టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ వరుసగా విఫలం అవుతుండడంతో అతడిపై సోషల్ మీడియాలో తరుచూ ట్రోలింగ్ జరుగుతుంది. అయితే, ఇవాళ జట్టులో కేఎల్ రాహుల్ లేకపోయినప్పటికీ అతడిపై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుండడం గమనార్హం.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియా, ఇండియా మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య నేడు మూడో టెస్టు ఇండోర్ వేదికగా ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే టీమిండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. భారత జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్లో ఫైనల్ కు అర్హత సాధ�
మూడో టెస్టుకు వేదిక అయిన హోల్కర్ స్టేడియం (ఇండోర్)లో టీమిండియా స్పిన్నర్ అశ్విన్ కు మెరుగైన రికార్డు ఉంది. ఈ పరిస్థితుల్లో అశ్విన్ బంతుల్ని స్వీప్ షాట్లు ఆడేందుకు ప్రయత్నిస్తే అసలుకే మోసం వస్తుందని, అందుకే సాంప్రదాయ షాట్లకే ప్రయత్నించాలని
టీమిండియా క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ తన స్నేహితురాలు మిథాలీ పారుల్కర్‌ను సోమవారం వివాహం చేసుకున్నాడు. ముంబైలో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.
మార్చి 1 నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్టుకోసం ఇండోర్ స్టేడియంలో టీమిండియా ఆటగాళ్లు చెమటోడ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది.
రెండు టెస్టుల్లో ఓటమితో ఆందోళనలోఉన్న ఆసీస్ జట్టుకు ఓపెనర్ డేవిడ్ వార్నర్, కెప్టెన్ పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్ వంటి కీలక ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లిపోవటం పెద్ద ఎదురుదెబ్బే. అయితే, ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ మూడో టెస్టులో అందుబాటులోకి ర�
మార్చి 9నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే చివరి టెస్ట్ మ్యాచ్‌ను వీక్షించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బెనెజ్ రానున్నారు. నాల్గో టెస్ట్ మ్యా�