Home » botcha satyanarayana
ఇప్పటికే సుమారు 65 ఏళ్ల వయసులో ఉన్న బొత్స ఐదేళ్ల తర్వాత రాజకీయం నడపడం సాధ్యమా? అనే ప్రశ్న తలెత్తుతోంది.
జగన్ చేసిన స్కామ్ ల తో పోల్చితే ఇది పెద్దది కాదు. బొత్స హయాంలో భారీ దోపిడీ జరిగింది.
ఏపీలో పోలింగ్ హింస, అల్లర్లపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.
గొడవలు జరగకుండా సంయమనం పాటించాలని తమ నాయకుడు జగన్ చెప్పారని తెలిపారు మంత్రి బొత్స.
ఎన్నో ఎన్నికలు చూశాను. కానీ, ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడ లేదు. మేం చాలా క్లారిటీగా ఉన్నాం.. 175 సీట్లు వస్తాయి.
ప్రమాణ స్వీకరణ అయ్యాక రుషికొండలో కట్టిన భవనాలు ఎలా ఉపయోగించాలో నిర్ణయిస్తారు. ఉత్తరాంధ్రలో వైసీపీకి 34కి 34 వస్తాయి.
దీపక్ మిశ్రా తెలుగుదేశం పార్టీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. టీడీపీకీ అనుకూలమైన అధికారులను కలిశారు.
చంద్రబాబు మోసాలు, అబద్దాలను ప్రజలు నమ్మలేదన్నారు. కూటమి నేతలు దిగజారి ప్రచారం చేశారని మండిపడ్డారు.
కూటమి ఒత్తిడికి తట్టుకోలేక, వారితో కుమ్మక్కై ఈసీ తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది.
పవన్, చంద్రబాబు అక్రోశంతో మాట్లాడుతున్నారని బొత్స సత్యనారాయణ చెప్పారు.