Home » brahmotsavam
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 2021, సెప్టెంబర్ 14వ తేదీ మంగళవారం స్వామి వారికి చిన్న, పెద్ద శేష వాహన సేవలు జరుగనున్నాయి.
Makar Sankranti Brahmotsavam : శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడోరోజు ఉత్సవాల్లో ప్రధాన అర్చకులు ఉత్సవమూర్తులకు శోడోపచార పూజలు నిర్వహించారు. అక్కమహాదేవి అలంకార మండపంలో చిన్నారులకు సామూహిక భోగిపండ్లు పోశారు. రేగ
కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభోగంగా ప్రారంభమయ్యాయి. భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మల్లన్న కల్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. స్వామి వారి కల్యాణానికి ప్రభుత్వం తరఫున మంత్రి హరీష్‌రావు పట్టువస్త్ర�
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఆదివారం సెప్టెంబర్ 29న అంకురార్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుడు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించే కార్యక్రమమే ఈ అంకురార్పణ. ఈ వేడుక నిర్వహిం�
తిరుమలేశుడి వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. సెప్టెంబర్ 29వ తేదీ ఆదివారం సాయంత్రం అంగరంగ వైభవంగా అంకురార్పణ జరగనుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలతో తిరుమల దేదీప్యమానంగా వెలిగిపోతోంది. తొమ్మిది రోజ�
కలియుగ దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మూత్సవాల్లో పాల్గొని శ్రీవారి ఆశీస్సులు పొందాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి రాష్ట్ర గవర్నర్ దంపతులను ఆహ్వానించారు. సెప్టెంబరు 28, శనివారం సాయంత్రం ఆయన విజయవాడ రాజ్ భవన్లో గవర�
నిత్య కల్యాణమూర్తి అయిన వేంకటేశ్వరుడి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 30నుంచి ప్రారంభం కానున్నాయి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల షెడ్యూల్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 8వరకు శ్రీవారి వార్షిక బ�
కలియుగ వైకుంఠధాముడు, తెలుగువారికి ఇష్టమైన దైవం శ్రీ వెంకటేశ్వరుడు. ఏడాది పొడవునా మలయప్ప స్వామికి ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి.
బ్రహ్మోత్సవం సినిమాని కోలీవుడ్‌లో రీమేక్ చెయ్యనున్న చేరన్..
పురాతనమైన కీసరగుట్టలో శివనామస్మరణ మారుమోగుతోంది. శివరాత్రి పండుగను పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మార్చి 02వ తేదీ శనివారం నుండి మార్చి 7వ తేదీ వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. దీనితో భక్తులు భారీగా కీసర గుట్టకు తరలివస్తున్నారు.