Home » bridge collapse
Bridge Collapse : చైనా - టిబెట్‌ను కలిపేందుకు ఇటీవల ప్రారంభించిన హాంగీ కీ బ్రిడ్జి ఉన్నట్లుండి కుప్పకూలిపోయింది.
నిర్లక్ష్యానికి పాల్పడ్డ అధికారులు, కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
నల్లగొండలో కుప్పకూలిన మేళ్లచెరువు బ్రిడ్జి.. ప్రజల అవస్థలు
ఈ రహదారి వెంబడి ఉన్న 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆసుపత్రులకు వెళ్లేందుకు మార్గం లేక తీవ్ర అవస్థలు పడుతున్నామని స్థానికులు వాపోయారు.
బ్రిడ్జి నిర్మాణ వైఫల్యం బట్టబయలైంది. పొరుగు గ్రామాలకు చేరుకునే అవకాశం లేదు..
క్రిస్మస్ వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. క్రిస్మస్ వేడుకల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన ఆకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో పలువురు గాయపడినట్లు కేరళ పోలీసులు చెప్పారు....
కొన్ని నెలలుగా ఈ బ్రిడ్జి నిర్మాణంలో ఉంది. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కుప్పకూలడం స్థానికులను షాక్ కి గురి చేసింది. Bridge Collapse
గుజరాత్ రాష్ట్రంలో పాత వంతెన కూలిపోయిన ఘటనలో పలు వాహనాలు నదిలో పడిపోయాయి. సురేంద్రనగర్ జిల్లాలోని వస్తాడి ప్రాంతంలో పాత వంతెన కూలిపోవడంతో డంపర్, మోటారుసైకిళ్లతోపాటు పలు వాహనాలు నదిలోకి పడిపోయాయి.....
ఉత్తరాఖండ్‌లో బుధవారం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రుద్రప్రయాగ్‌లో వంతెన కూలిపోయింది. బంటోలి వద్ద వంతెన కూలిపోవడంతో పలువురు ప్రయాణికులు చిక్కుకుపోయారు. దీంతో కేదార్నాథ్-మధ్మహేశ్వర్ మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది....
: అమెరికా దేశంలో ఘోర గూడ్స్ రైలు ప్రమాదం జరిగింది. అమెరికాలోని కొలంబస్ పట్టణంలో నదిపై నిర్మించిన రైలు వంతెన కూలిపోవడంతో సరకుల రవాణా రైలు నదిలో పడిపోయింది. నదిలో పడిపోయిన గూడ్స్ రైలులో వేడి తారు, సల్ఫర్ వంటి ప్రమాదకరమైన పదార్థాలున్నాయి....