Home » BRS Government
డిమాండ్ కు తగ్గట్టుగా ఇవ్వలేక, ఇచ్చిన వాటిలోనూ అవినీతి కారణంగా సర్కార్ పై వ్యతిరేకత వస్తోంది. CM KCR Government
లక్ష కోట్ల అవినీతి చేసిన కేసీఆర్ పై ఎందుకు ఈడీ విచారణ చేయించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ సభకు కేసీఆర్ కనీసం స్థలం కూడా ఇవ్వలేదన్నారు. కేసీఆర్ ముదిరాజులు, గొల్ల కురుమలకు టికెట్లు ఇవ్వలేదన్నారు.
తాము రైతు బంధు, రైతు రుణమాఫీ, రైతు బీమాతో రైతులను ఆదుకున్నామని తెలిపారు. రైతును ఓటు అడిగే హక్కు తమకే ఉందని, కాంగ్రెస్ కు లేదన్నారు.
సంపద, వనరులు, స్వేచ్ఛ పాలకులకే పరిమితమయ్యాయని తెలిపారు. తాము ఏం చేశామో ప్రజలకు తెలుసన్నారు. తొమ్మిది ఎండ్లలో ఏదో అద్భుతం జరుగుతున్నట్టు కేసీఆర్ భ్రమ కల్పిస్తున్నారని పేర్కొన్నారు.
అన్నింట్లో బందిపోట్ల దోపిడీలేనని విమర్శించారు. ఏ పథకం పేదలకు అందలేదన్నారు. లబ్ధి చేకూరిందల్లా దొరగారి అనుయాయులకేనని విమర్శించారు.
రేషన్ డీలర్లకు ఇచ్చే కమీషన్లో సగం మొత్తాన్ని కేంద్రమే చెల్లిస్తోందని, ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్రం ఠంచన్‌గా కమీషన్ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తోందని బండి సంజయ్ తెలిపారు.
హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో పెట్టే విధంగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాల్సిందిగా మంత్రి కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సింగరేణిలో అంతర్గత ప్రైవేటీకరణ, ఆర్ధిక పరిస్థితి, పరిపాలనా పతనం,సింగరేణి సిబ్బందిని తగ్గించడం,భద్రత లోపించడం అన్ని వ్యవహారాల్లో రాజకీయ జోక్యం పెరిగిపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
అధిక ద్రవ్యోల్బణం తగ్గించేందుకు జీవన వ్యయాన్ని పెంచండి అని సూచించారు. అధిక ద్రవ్యోల్బణం పెట్టుబడులను ఆకర్షించడంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్ర పోటీతత్వాన్ని దెబ్బతీస్తుందని చెప్పారు.
ఆరోగ్య తెలంగాణ అంటే.. జేహెచ్ఎస్, ఈహెచ్ఎస్ స్కీములను పాతరేయడమా? 104 పథకాన్ని మూసేయడమా? పేదోడికి ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించే ఆరోగ్యశ్రీకి నిధులు ఎగ్గొట్టడమా అంటూ నిలదీశారు.